nirmala

పెరిగేవి..తగ్గే ధ‌ర‌లు ఇవే!

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా 8వసారి బడ్జెట్ ప్ర‌వేశ‌పెట్టారు. ఇక ఈ బడ్జెట్ లో కేంద్రం ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంది. ప్రభుత్వం ప్రకటించిన పన్ను మినహాయింపులు… అలాగే ఎగుమతి, దిగుమతులపై సుంకాల మార్పులతో పలు వస్తువుల ధరలు ప్రభావితం కానున్నాయి. దాంతో పలు వస్తువుల ధరలు పెరుగుతాయి. మరికొన్నింటి ధ‌ర‌లు తగ్గుతాయి. వాటి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Advertisements

ధరలు తగ్గేవి:
క్యాన్సర్, అరుదైన వ్యాధుల‌ మందులు
ప్రాణాలను రక్షించే మందులు
ఫ్రోజెన్ చేపలు
ఎల‌క్ట్రిక్ వాహ‌నాలు
చేపల పేస్ట్
తోలు వస్తువులు 
క్యారియర్-గ్రేడ్ ఈథర్నెట్ స్విచ్‌లు
12 కీలకమైన ఖనిజాలు
ఓపెన్ సెల్
భారతదేశంలో తయారైన దుస్తులు
మొబైల్ ఫోన్లు
వైద్య పరికరాలు
ఎల్‌సీడీ, ఎల్ఈడీ టీవీలు

ధరలు పెరిగేవి..
ఫ్లాట్ ప్యానెల్ డిస్ ప్లే
సిగరెట్లు

Related Posts
HCA Vs SRH:హెచ్‌సీఏ, స‌న్‌రైజ‌ర్స్ వివాదం తెలంగాణ సర్కార్ విచారణకు ఆమోదం
హెచ్‌సీఏ, స‌న్‌రైజ‌ర్స్ వివాదం తెలంగాణ సర్కార్ విచారణకు ఆమోదం

ఐపీఎల్ 2025 సీజన్ కొనసాగుతున్న నేపథ్యంలో, సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్ హెచ్) హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్ సిఏ) మధ్య టికెట్ వివాదం తారస్థాయికి చేరుకుంది. ఎస్ఆర్ Read more

కాకినాడ షిప్‌లో మరోసారి తనిఖీలు
Once again checks on Kakina

కాకినాడ : కాకినాడ పోర్ట్ నుంచి పెద్ద ఎత్తున రేషన్ బియ్యం స్మగ్లింగ్ అవుతుందన్న ఆరోపణలతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఒక షిప్ ను స్వాధీనం Read more

త్వరలో జాతీయ బీజేపీ అధ్యక్ష ఎన్నిక
త్వరలో జాతీయ బీజేపీ అధ్యక్ష ఎన్నిక

భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో త్వరలో కొత్త అధ్యక్షుడు వచ్చే అవకాశం ఉంది. 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత, 2020లో జేపీ నడ్డా పార్టీ అధ్యక్షుడిగా Read more

మణిపూర్: భద్రతా దళాలపై నిరసన
మణిపూర్: భద్రతా దళాలపై నిరసన

మణిపూర్లోని ఇంఫాల్ పశ్చిమ సరిహద్దులో ఉన్న కాంగ్పోక్పి జిల్లాలోని ఉయోక్చింగ్ వద్ద మోహరించిన భద్రతా దళాలను ఉపసంహరించుకోవాలని నిరసనకారులు డిమాండ్ చేయడంతో శుక్రవారం సాయంత్రం మణిపూర్లోని కుకీ-ఆధిపత్య Read more

×