हिन्दी | Epaper
ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం

మహిళా అత్యాచారం కేసులో బాధితురాలని అరెస్ట్ చేరిన పోలీసులు

Sharanya
మహిళా అత్యాచారం కేసులో బాధితురాలని అరెస్ట్ చేరిన పోలీసులు

ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో జరిగిన ఓ ఘటన తీవ్ర చర్చనీయాంశమైంది. ఓ మహిళ తనపై సామూహిక లైంగికదాడి జరిగినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే విచారణలో ఆమె ఆరోపణలు అవాస్తవమని తేలడంతో, ఆమెనే అరెస్టు చేసి కటకటాల వెనక్కి పంపించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి.

11 59a56dba71 v jpg

ఘటన ఎలా ప్రారంభమైంది?

ఇటీవల ఓ మహిళ పోలీసులను ఆశ్రయిస్తూ, తాను మార్కెట్‌కి వెళ్తుండగా భర్త స్నేహితులు కిడ్నాప్ చేసి, మత్తుమందు ఇచ్చి సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారని ఫిర్యాదు చేసింది. అంతేకాదు, తన శరీరంపై రసాయనాలు చల్లారని, మర్మాంగాల్లో బాటిల్ చొప్పించారని ఆరోపణలు చేసింది. తీవ్ర ఉద్రిక్తత నెలకొన్న ఈ కేసులో పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించారు.

దర్యాప్తులో వెలుగుచూసిన నిజాలు

పోలీసులు బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తును ముమ్మరం చేశారు. ప్రధానంగా సీసీటీవీ ఫుటేజ్, కాల్ రికార్డులు, లొకేషన్ వివరాలు పరిశీలించగా ఆశ్చర్యకర నిజాలు బయటపడ్డాయి. మహిళ చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని, ఆమెపై అసలు దాడి జరగలేదని తేల్చారు. దర్యాప్తులో, ఆమె గతంలోనూ తన సహజీవనం చేస్తున్న వ్యక్తిపై పలు తప్పుడు ఆరోపణలు చేసినట్లు గుర్తించారు.

తప్పుడు కేసుల నేపథ్యంలో బయటపడ్డ నిజాలు

పోలీసుల విచారణలో మహిళ గతంలోనూ పలుమార్లు తన సహజీవనం చేస్తున్న వ్యక్తిపై తప్పుడు ఆరోపణలు చేసినట్లు తెలిసింది.
గత ఏడాది: ఆమె తన భాగస్వామిపై ఫిర్యాదు చేస్తూ, అతడు తనపై దాడి చేయడం వల్ల కడుపులో బిడ్డ చనిపోయిందని ఆరోపించింది. అయితే, కోర్టులో మాత్రం మాట మార్చింది.
అదే ఏడాది తర్వాత: మరోసారి పోలీసులను ఆశ్రయించి, భర్త బంధువులపై తనను బెదిరిస్తున్నారంటూ ఫిర్యాదు చేసింది.
ఈ ఏడాది జనవరిలో: తన సహజీవనం చేస్తున్న వ్యక్తి పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని, కులం పేరుతో దూషించాడని, హింసించాడని కేసు పెట్టింది. ఈ ఫిర్యాదుతో అతడిని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ఈ విషయాలన్నీ తాజాగా జరిగిన దర్యాప్తులో బయటపడటంతో, తప్పుడు కేసులు పెట్టినందుకు ఆమెను అరెస్ట్ చేసి జైలుకు పంపారు.

పోలీసుల కీలక వ్యాఖ్యలు

పోలీసులు ఈ కేసులో పలు కీలక వ్యాఖ్యలు చేశారు నిందితురాలు గతంలోనూ అనేక తప్పుడు ఆరోపణలు చేసినట్లు సాక్ష్యాధారాలు లభించాయి. న్యాయవ్యవస్థను తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నించినందుకు ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. సామాజికంగా ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేసే కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు.

ఇలాంటి తప్పుడు కేసుల ప్రభావం

ఈ ఘటన సామాజికంగా, చట్టపరంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తప్పుడు ఆరోపణలు నిజమైన బాధితులకు న్యాయం దక్కకుండా చేసే ప్రమాదం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పోలీసులు, న్యాయవ్యవస్థ ఇలాంటి కేసుల్లో మరింత జాగ్రత్తగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని అంటున్నారు.

దర్యాప్తులో అసలు వాస్తవాలు వెలుగుచూడడంతో, మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసు మరోసారి తప్పుడు ఆరోపణల వెనుక నిజాలు బయటపడేలా చేసింది. ప్రస్తుతం నిందితురాలు జైలులో ఉంటోంది. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం కోర్టు తీర్పు అనంతరం వెల్లడికానుంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

బెట్టింగ్‌ యాప్‌ కేసు.. ప్రముఖుల ఆస్తులు అటాచ్‌

బెట్టింగ్‌ యాప్‌ కేసు.. ప్రముఖుల ఆస్తులు అటాచ్‌

కమలాపురంలో నడి రోడ్డు పై ఓ మందుబాబు హల్ చల్

కమలాపురంలో నడి రోడ్డు పై ఓ మందుబాబు హల్ చల్

భార్యను దారుణంగా కొట్టి చంపాడు

భార్యను దారుణంగా కొట్టి చంపాడు

బంగ్లాదేశ్‌లో హిందూ యువకుడి పై అమానుష హత్య..
1:06

బంగ్లాదేశ్‌లో హిందూ యువకుడి పై అమానుష హత్య..

బంగ్లాదేశ్‌లో మైనార్టీలపై దాడులు కలకలం: క్రిస్టియన్ యువతిపై దాడి
0:52

బంగ్లాదేశ్‌లో మైనార్టీలపై దాడులు కలకలం: క్రిస్టియన్ యువతిపై దాడి

బోండీ బీచ్‌ హీరో అహ్మద్‌ అల్ అహ్మద్‌ కు రూ.14 కోట్ల నజరానా

బోండీ బీచ్‌ హీరో అహ్మద్‌ అల్ అహ్మద్‌ కు రూ.14 కోట్ల నజరానా

అంత్యక్రియల వివాదం..రెండు చర్చిలను తగలబెట్టారు

అంత్యక్రియల వివాదం..రెండు చర్చిలను తగలబెట్టారు

10 రూపాయల కోసం వృద్ధుడిని హతమార్చిన మైనర్

10 రూపాయల కోసం వృద్ధుడిని హతమార్చిన మైనర్

బ్రౌన్ యూనివర్సిటీ కాల్పుల నిందితుడు మృతి

బ్రౌన్ యూనివర్సిటీ కాల్పుల నిందితుడు మృతి

ప్రేమ వివాహం ఏడాదిలోనే విషాదం.. కట్న వేధింపులతో భార్య హత్య

ప్రేమ వివాహం ఏడాదిలోనే విషాదం.. కట్న వేధింపులతో భార్య హత్య

సరోజిని గ్యాంగ్‌ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు

సరోజిని గ్యాంగ్‌ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు

ఇమ్మడి రవి వెనుక ఉన్న ప్రహ్లాద్ ఎవరు?

ఇమ్మడి రవి వెనుక ఉన్న ప్రహ్లాద్ ఎవరు?

📢 For Advertisement Booking: 98481 12870