TG CPGET : తెలంగాణలో పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం Notification 2025 నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్రంలోని ఉస్మానియా, కాకతీయ, శాతవాహన, తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు, TG CPGET మహిళా యూనివర్సిటీలు మరియు జేఎన్‌టీయూ హైదరాబాద్‌లో పీజీ సీట్ల కోసం ఈ పరీక్ష నిర్వహించనున్నారు.
ఆన్‌లైన్ దరఖాస్తు జూన్ 18 నుంచి జులై 17 వరకు చేయాలి. పరీక్ష ఆగస్టు మొదటి వారంలో CBT మోడ్‌లో జరగనుంది. ఈసారి కొత్తగా 4,000 సీట్లు పెంచబడ్డాయి. అర్హత ప్రకారం డిగ్రీలో కనీసం 40% మార్కులు ఉండాలి. ఫీజు: ఓసీ/బీసీకి రూ.800, ఎస్సీ/ఎస్టీ/పీహెచ్‌కి రూ.600, అదనపు సబ్జెక్టులకు రూ.450 చెల్లించాలి.
Read also :