tet results

టెట్ ఫ‌లితాలు విడుదల .

తెలంగాణ టెట్ (టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ) ఫలితాలు విడుదలయ్యాయి.విద్యాశాఖ కార్య‌ద‌ర్శి యోగిత ఫ‌లితాల‌ను విడుద‌ల చేశారు. ఈ ఏడాది జ‌న‌వ‌రి 2 నుంచి 20 వ‌ర‌కు టెట్ ప‌రీక్ష‌లు జ‌రిగాయి. ఈ ఎగ్జామ్స్ కు 1,35,802 మంది హాజ‌ర‌య్యారు. వీరిలో 42,384 టెట్‌లో 31.21 శాతం మంది అర్హత సాధించినట్లు అధికారులు వెల్లడించారు. కాగా, తెలంగాణ‌ టెట్‌ పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. 1 నుంచి 5 తరగతులకు ఉపాధ్యాయులుగా ఉండాలనుకునే అభ్యర్థులు పేపర్-1ని… 6 నుంచి 8 తరగతులకు ఉపాధ్యాయులుగా ఉండాలనుకునే వారు పేపర్-2ను ఎంపిక చేసుకుంటారు. ఇక టీచ‌ర్‌ ఉద్యోగాల భర్తీ సయమంలో టెట్‌లో సాధించిన మార్కులను పరిగణలోకి తీసుకుంటార‌నే విష‌యం తెలిసిందే. ఇకపై ప్రతి సంవత్సరం టెట్‌ను నిర్వహిస్తామని తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రకటించింది. టెట్‌లో 31.21 శాతం మంది అర్హత సాధించినట్లు అధికారులు వెల్లడించారు.

exam

Related Posts
బిల్స్ గేట్స్‌తో చంద్రబాబు భేటీ
lokesh

రాష్ట్రానికి భారీ పెట్టుబడులే లక్ష్యంగా దావోస్‌ పర్యటనకు వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు వరుసగా పారిశ్రామికవేత్తలతో భేటీ అవుతున్నారు. తాజాగా, ఆయన మైక్రోసాఫ్ట్‌ మాజీ సీఈవో బిల్‌గేట్స్‌తో Read more

నోయిడా పోలీసుల ట్రాఫిక్ ఆంక్షలు: రైతుల ర్యాలీకి ముందస్తు సమాచారం
farmer protest

రైతులు తమ 5 ముఖ్యమైన డిమాండ్లను పరిష్కరించాలనే ఉద్దేశంతో సోమవారం పార్లమెంట్ కాంప్లెక్స్ వైపు పయనించనున్నారు. ఈ ర్యాలీకి సంబంధించి నోయిడా పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు, దారిమార్పులు Read more

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సోనూసూద్ సహాయం!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సోనూసూద్ సహాయం!

వివరాల్లోకి వెళ్ళగా నటుడు మరియు దాత సోను సూద్ మరొకసారి ఆయన సేవ హయధేయన్ని చాటుకున్నారు ఈరోజు రాష్ట్ర సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడును Read more

మిర్చి రైతులకు కేంద్రం గుడ్ న్యూస్
Center is good news for chilli farmers

కనీస ధర రూ. 11,781కి కొనుగోలు చేయాలని నిర్ణయం న్యూఢిల్లీ: ఏపీలో మర్చిధరలు పడిపోవడంతో రైతుల్ని ఆదుకోవడానికి కేంద్రాన్ని చంద్రబాబు రంగంలోకి దించారు. మార్కెట్ ఇంటర్‌వెన్షన్ స్కీమ్ Read more