हिन्दी | Epaper
గూగుల్‌ జెమినీ 3కి పోటీగా chatgpt 5.2 సోషల్ మీడియాలోనే క్యాంపెయిన్ AI కోర్సును ఉచితంగా అందించనున్న కేంద్రం కొత్త బ్రౌజర్.. గూగుల్ క్రోమ్‌కు గట్టి పోటీ BSNL కొత్త రీఛార్జ్ ప్లాన్ క్రోమ్, ఫైర్‌ఫాక్స్ యూజర్లకు కేంద్రం హెచ్చరిక ప్రిమా టెక్నాలజీతో అంధులకు చూపు ఫిన్‌ఇంటర్నెట్ జియో భారత్ కొత్త ఫోన్ ఎలక్ట్రిక్ వాహనాల ధరలపై శుభవార్త గూగుల్‌ జెమినీ 3కి పోటీగా chatgpt 5.2 సోషల్ మీడియాలోనే క్యాంపెయిన్ AI కోర్సును ఉచితంగా అందించనున్న కేంద్రం కొత్త బ్రౌజర్.. గూగుల్ క్రోమ్‌కు గట్టి పోటీ BSNL కొత్త రీఛార్జ్ ప్లాన్ క్రోమ్, ఫైర్‌ఫాక్స్ యూజర్లకు కేంద్రం హెచ్చరిక ప్రిమా టెక్నాలజీతో అంధులకు చూపు ఫిన్‌ఇంటర్నెట్ జియో భారత్ కొత్త ఫోన్ ఎలక్ట్రిక్ వాహనాల ధరలపై శుభవార్త గూగుల్‌ జెమినీ 3కి పోటీగా chatgpt 5.2 సోషల్ మీడియాలోనే క్యాంపెయిన్ AI కోర్సును ఉచితంగా అందించనున్న కేంద్రం కొత్త బ్రౌజర్.. గూగుల్ క్రోమ్‌కు గట్టి పోటీ BSNL కొత్త రీఛార్జ్ ప్లాన్ క్రోమ్, ఫైర్‌ఫాక్స్ యూజర్లకు కేంద్రం హెచ్చరిక ప్రిమా టెక్నాలజీతో అంధులకు చూపు ఫిన్‌ఇంటర్నెట్ జియో భారత్ కొత్త ఫోన్ ఎలక్ట్రిక్ వాహనాల ధరలపై శుభవార్త గూగుల్‌ జెమినీ 3కి పోటీగా chatgpt 5.2 సోషల్ మీడియాలోనే క్యాంపెయిన్ AI కోర్సును ఉచితంగా అందించనున్న కేంద్రం కొత్త బ్రౌజర్.. గూగుల్ క్రోమ్‌కు గట్టి పోటీ BSNL కొత్త రీఛార్జ్ ప్లాన్ క్రోమ్, ఫైర్‌ఫాక్స్ యూజర్లకు కేంద్రం హెచ్చరిక ప్రిమా టెక్నాలజీతో అంధులకు చూపు ఫిన్‌ఇంటర్నెట్ జియో భారత్ కొత్త ఫోన్ ఎలక్ట్రిక్ వాహనాల ధరలపై శుభవార్త

Telugu News: Agriculture-రైతుల కోసం వాట్సాప్ ఛానల్ రాష్ట్ర వ్యవసాయ శాఖ

Pooja
Telugu News: Agriculture-రైతుల కోసం వాట్సాప్ ఛానల్ రాష్ట్ర వ్యవసాయ శాఖ

Agriculture: తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ రైతుల కోసం కొత్తగా ఒక వాట్సాప్ ఛానెల్‌ను (WhatsApp channel) ప్రారంభించింది. ఈ ఛానెల్ ద్వారా వ్యవసాయానికి సంబంధించిన కీలక సమాచారం, సలహాలు, సూచనలు ఎప్పటికప్పుడు రైతులకు అందిస్తోంది. ముఖ్యంగా వాతావరణ హెచ్చరికలు, పంటల వివరాలు, పురుగు మందులు, ఎరువుల సమాచారం సులభంగా తెలియజేస్తున్నారు. ఈ ఛానెల్‌ను ఎలా ఉపయోగించుకోవాలి అనే విషయంపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)తో కూడిన వీడియోను కూడా రూపొందించారు.

పంటల సంరక్షణ, మార్కెట్ ధరలు, ప్రభుత్వ పథకాలు

పంటలకు తెగుళ్లు, కీటకాలు సోకినప్పుడు ఎలాంటి మందులు వాడాలి అనే సమాచారాన్ని ఈ ఛానెల్ అందిస్తుంది. ఉదాహరణకు, వరిలో పాముపొడ తెగులు, ఆకు ముడత నివారణకు శాస్త్రవేత్తల సూచనలు, కంది, మొక్కజొన్నలో కాండం తొలుచు పురుగు నివారణకు వాడాల్సిన మందులు, పత్తిలో జింక్ లోపం సవరణ, పచ్చదోమ నివారణ వంటి వాటిపై వివరాలు ఇందులో ఉన్నాయి. ఉద్యానవన పంటలకు సంబంధించిన సమస్యలకు కూడా పరిష్కారాలను అందిస్తారు.

ఈ ఛానెల్‌లో మధ్యమధ్యలో వ్యవసాయ క్విజ్ (Agriculture Quiz)పోటీలు కూడా నిర్వహిస్తున్నారు.
రైతుల బీమా, ప్రభుత్వ పథకాలు, సబ్సిడీ వివరాలు, పంటల సంరక్షణ కోసం కీటక నియంత్రణ మార్గదర్శకాలు, మార్కెట్ ధరలు, శిక్షణా కార్యక్రమాల అప్‌డేట్‌లు వంటి అన్ని వివరాలను సెల్ ఫోన్ ద్వారానే తెలుసుకోవచ్చని వ్యవసాయ శాఖ డైరెక్టర్ బి.గోపి తెలిపారు.

వాట్సాప్ ఛానెల్ దేనికోసం ఉపయోగపడుతుంది?

ఈ ఛానెల్ రైతులు వ్యవసాయ సమాచారం, వాతావరణ హెచ్చరికలు, పురుగు మందుల వివరాలు, మార్కెట్ ధరలు, ప్రభుత్వ పథకాల గురించి తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది.

ఈ ఛానెల్‌ను ఎలా ఉపయోగించాలి?

వ్యవసాయ శాఖ ఈ ఛానెల్‌ను ఎలా ఉపయోగించాలో వివరించేందుకు AIతో రూపొందించిన ఒక వీడియోను అందుబాటులోకి తీసుకొచ్చింది.

Read hindi news : hindi.vaartha.com

Read also:

https://vaartha.com/telugu-news-drugs-drugs-stir-in-hyderabad/hyderabad/542425/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870