జాగృతి అధ్యక్షురాలు కవిత (Kavitha) తాజాగా ఆమె ఎక్స్‌లో ప్రజలతో తన అభిప్రాయాలు పంచుకునేందుకు ముందుకొచ్చారు. సోమవారం సాయంత్రం 4 గంటల నుంచి మీ ప్రశ్నలు, ఆలోచనలు ఆస్క్ కవితతో పంచుకోవాలంటూ ఆమె ట్వీట్ చేశారు.ఇక్కడ నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో (2029) తాను పోటీ చేస్తానని కల్వకుంట్ల కవిత (Kavitha) స్పష్టం చేశారు.
Read Also: Video Viral: రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిని కారుతో ఢీకొట్టాడు.. గాల్లో ఎగిరి క్షణాల్లో మరణించాడు

2047 నాటికి ఫ్రీ&క్వాలిటీ ఎడ్యుకేషన్
మీ కొత్త పార్టీ పేరు ఏంటి? అని ఓ నెటిజన్ అడగగా ‘ఎలా ఉండాలి’ అని బదులిచ్చారు. జాగృతిని గ్రామాలకు విస్తరిస్తానని, ప్రతి గ్రామంలో కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు. 2047 నాటికి ఫ్రీ&క్వాలిటీ ఎడ్యుకేషన్, హెల్త్ కేర్ అందించడమే తన విజన్&మిషన్ అని చెప్పుకొచ్చారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: