हिन्दी | Epaper
అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

Telugu News: Warangal: ఎసిబి వలలో వరంగల్ మత్స్యశాఖ అధికారులు

Sushmitha
Telugu News: Warangal: ఎసిబి వలలో వరంగల్ మత్స్యశాఖ అధికారులు

వరంగల్ క్రైం: వరంగల్ మత్స్యశాఖ కార్యాలయంలో ఓ సొసైటీ నుంచి ₹75 వేలు లంచం తీసుకుంటూ జిల్లా అధికారిణి సహా ఫీల్డ్ ఆఫీసర్ పట్టుబడ్డారు. జిల్లా అధికారిణి నాగమణి ఆదేశాల మేరకు లంచం డిమాండ్ చేసిన ఫీల్డ్ ఆఫీసర్ హరీష్‌ను ఏసీబీ (Anti-Corruption Bureau) అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా అదుపులోకి తీసుకున్నారు.

Read also: Atchannaidu: శనగ రైతును ఆదుకుంటాం

 Warangal

సొసైటీ అనుమతి కోసం లంచం డిమాండ్

సొసైటీకి(society) అనుమతి ఇవ్వకుండా కాలయాపన చేసిన అధికారులు, ఆ అనుమతికి సంబంధించి డబ్బులు డిమాండ్ చేశారని బాధితులు తెలిపారు. ఫీల్డ్ ఆఫీసర్ హరీష్, జిల్లా అధికారిణి నాగమణికి విషయం చెప్పి వారి ఆదేశాల మేరకే డబ్బులు తీసుకుంటున్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. వరంగల్(Warangal) ఎసిబి వలలో వరంగల్ మత్స్యశాఖ అధికారులు మత్స్యశాఖ కార్యాలయంలో ప్రతీ పనికి లంచం ఇవ్వనిదే పనులు ముందుకు జరగవని బాధితులు ఆరోపిస్తున్నారు.

వరంగల్ మత్స్యశాఖ కార్యాలయంలో ఏ అధికారులు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు?

జిల్లా అధికారిణి (నాగమణి) మరియు ఫీల్డ్ ఆఫీసర్ (హరీష్) లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు.

ఎంత మొత్తంలో లంచం తీసుకున్నారు?

ఒక సొసైటీ నుంచి ₹75 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

కాపురానికి అడ్డువస్తున్నాడని పసికందును కడతేర్చిన తల్లి

కాపురానికి అడ్డువస్తున్నాడని పసికందును కడతేర్చిన తల్లి

జలమండలిలో కాగిత రహిత కార్యకలాపాలు ఈ-ఆఫీస్ ప్రారంభించిన MD అశోక్ రెడ్డి

జలమండలిలో కాగిత రహిత కార్యకలాపాలు ఈ-ఆఫీస్ ప్రారంభించిన MD అశోక్ రెడ్డి

జై భీమ్ డైరీ ఆవిష్కరణ

జై భీమ్ డైరీ ఆవిష్కరణ

జడ్చర్లలో దారుణం, మార్చురీలో మృతదేహం దెబ్బతినడం కలకలం

జడ్చర్లలో దారుణం, మార్చురీలో మృతదేహం దెబ్బతినడం కలకలం

గంటన్నరలో హైదరాబాద్ నుండి అమరావతికి !!

గంటన్నరలో హైదరాబాద్ నుండి అమరావతికి !!

విజయ్ దేవరకొండ ఉదారత.. సొంత ఊరి విద్యార్థులకు భారీ స్కాలర్‌షిప్స్ ప్రకటన!

విజయ్ దేవరకొండ ఉదారత.. సొంత ఊరి విద్యార్థులకు భారీ స్కాలర్‌షిప్స్ ప్రకటన!

జడ్చర్ల ఆసుపత్రిలో అమానుషం.. మృతదేహాన్ని పీక్కుతిన్న కుక్కలు

జడ్చర్ల ఆసుపత్రిలో అమానుషం.. మృతదేహాన్ని పీక్కుతిన్న కుక్కలు

ప్రధాని పదవికి సిద్ధం, అనంతగిరిలో రాహుల్ గాంధీ వ్యాఖ్యలు

ప్రధాని పదవికి సిద్ధం, అనంతగిరిలో రాహుల్ గాంధీ వ్యాఖ్యలు

రూ.600 కోట్ల భూమి రక్షణ, గంధంగూడలో హైడ్రా చర్య

రూ.600 కోట్ల భూమి రక్షణ, గంధంగూడలో హైడ్రా చర్య

హోలీ హెచ్చరిక, ఇష్టం లేకపోతే రంగులు చల్లొద్దు

హోలీ హెచ్చరిక, ఇష్టం లేకపోతే రంగులు చల్లొద్దు

పెద్దపల్లి జిల్లా అభివృద్ధి కోసం HCCB మధ్య చారిత్రాత్మక ఒప్పందం

పెద్దపల్లి జిల్లా అభివృద్ధి కోసం HCCB మధ్య చారిత్రాత్మక ఒప్పందం

వికారాబాద్‌లో రాహుల్‌ గాంధీని కలిసిన మంత్రి సీతక్క

వికారాబాద్‌లో రాహుల్‌ గాంధీని కలిసిన మంత్రి సీతక్క

📢 For Advertisement Booking: 98481 12870