
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నందమూరి బాలకృష్ణ (Balakrishna) మర్యాదపూర్వకంగా కలిశారు. ఇవాళ రేవంత్, సోదరుడు, తిరుపతి రెడ్డి కూతురి పెళ్లి వేడుక హైదరాబాద్‌లోని ఒక ప్రముఖ కన్వెన్షన్ హాల్లో జరిగింది. ఈ వేడుకకు రాజకీయ, సినీ ప్రముఖులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.
Read Also: Actor Vishal: కోయంబత్తూర్ ఘటన.. నిందితులకు మరణశిక్ష విధించాలని విశాల్ డిమాండ్
వాతావరణం ఉత్సాహంగా మారడం సహజం
ఆ సందర్భంలోనే ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ని కలుసుకున్నారు. ఇద్దరూ ఆప్యాయంగా ఆలింగనం చేసుకుంటూ మాట్లాడిన దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
బాలయ్య ఎక్కడికి వెళ్లినా అక్కడి వాతావరణం ఉత్సాహంగా మారడం సహజం. ఆయనకు ఉన్న మాస్ ఇమేజ్ కారణంగా ఆయనకు రాజకీయ నాయకులు, సినీ తారలు, ప్రత్యేక గౌరవం ఇస్తారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: