తెలంగాణ (TG) లో జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ కీలక దశకు చేరుకుంది. ఇప్పటికే రెండు విడతల నామినేషన్ ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో, ఇప్పుడు మూడో విడత నామినేషన్ల స్వీకరణ నేటి నుంచే ప్రారంభం కానుంది.
Read Also: TG High Court: హైకోర్టులో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

డిసెంబర్ 17న పోలింగ్
(TG) మూడో విడతలో 4,159 సర్పంచ్, 36,452 వార్డు స్థానాలకు నామినేషన్లు స్వీకరించనున్నారు. డిసెంబర్ 5 వరకు నామపత్రాలు స్వీకరిస్తారు. డిసెంబర్ 9 వరకు ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. అటు రెండో విడత నామినేషన్ల గడువు నిన్నటితో ముగిసింది. మూడో విడతకు డిసెంబర్ 17న పోలింగ్ జరగనుంది.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: