తెలంగాణ (TG) రాష్ట్రంలో అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్ అర్హత కోసం నిర్వహించే టీజీ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TG SET) పరీక్షల షెడ్యూల్‌ను అధికారులు విడుదల చేశారు. ఈ పరీక్షలను ఈ నెల 22, 23, 24 తేదీల్లో నిర్వహించనున్నారు. టీజీ (TG)సెట్‌ను 45వేల మంది అభ్యర్థులు రాయనుండగా 18 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 18 నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని చెప్పారు. అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్ అర్హత కోసం నిర్వహించే ఈ పరీక్షలు 2 షిఫ్టుల్లో జరగనున్నాయి.
Read Also: Messi: మెస్సీ టూర్.. ఉప్పల్‌లో నేడు భారీ ట్రాఫిక్ ఆంక్షలు

Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: