తెలంగాణ కుంభమేళాగా పిలుచుకునే మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతర 2026 జనవరి 28 నుంచి 31 వరకు జరగనుంది. ఈ సందర్బంగా,మేడారంలో ఇవాళ మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క పర్యటించారు. ఈ సందర్భంగా జాతర పనులను పర్యవేక్షించారు. అనంతరం మంత్రి పొంగులేటి మీడియాతో మాట్లాడారు. ఈ నెల 20లోపు మేడారం పనులు పూర్తవుతాయని మంత్రి ఆయన తెలిపారు.
Read also: X Platform: ఎక్స్‌లో అశ్లీల పోస్టులకు ఇక నో ఛాన్స్..

అభివృద్ధి ఛాలెంజ్
19న రాత్రి మేడారంలో సీఎం రేవంత్ రెడ్డి బస చేసి 20న వన దేవతలను దర్శించుకుంటారని చెప్పారు. మేడారం అభివృద్ధిని ఛాలెంజ్ గా తీసుకుని పనిచేస్తున్నామన్నారు. ఇప్పటికే భక్తులు లక్షలాదిగా వస్తున్నారని, వారి అవసరాలకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన వెల్లడించారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: