తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET)కు సంబంధించి ముఖ్యమైన అప్డేట్ వెలువడింది. హాల్ టికెట్లు ఇవాళ ఉదయం 11 తర్వాత వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తెస్తామని స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు చెప్పారు. అభ్యర్థులు schooledu.telangana.gov.in లో హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నారు. జనవరి 3-20వ తేదీ వరకు ఎగ్జామ్స్ జరగనున్నాయి. ఉదయం9 నుంచి 11.30వరకు, మధ్యాహ్నం 2 నుంచి 4.30 వరకు 2 షిఫ్టుల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. టెట్‌కు 2,37,754 మంది అప్లై చేసుకున్నారు.
Read Also: Charlapalli: అమృత్ భారత్ పథకంలో భాగంగా చర్లపల్లిలో ఆధునిక వసతులు

Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: