తెలంగాణ (TG) గ్రామ పంచాయతీ ఎన్నికల సమరం నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఓ గ్రామంలో ఓటర్లను ప్రలోభ పెట్టడానికి రికార్డు స్థాయిలో డబ్బులు పంచారు. రంగారెడ్డి(D) శంకరపల్లి(M)లోని గ్రామపంచాయతీ ఎన్నికల్లో రూ.6వేల కోట్లు చేతులు మారినట్లు తెలుస్తోంది. మొదట ఓ పార్టీకి చెందిన అభ్యర్థి ఓటుకు రూ.40వేలు పంచాడు. (TG) తనకంటే నేనేం తక్కువ కాదని మరో పార్టీ అభ్యర్థి ఒక్క ఓటరుకు రూ.50వేలు పంచాడు. వీరిద్దరి తానేం తక్కువ తీసిపోనని మూడో పార్టీ అభ్యర్థి రూ.ఒక్కో ఓటుకు రూ.55 వేలు పంచినట్లు సమాచారం. ఇలా దాదాపు ఈ గ్రామ ఓటర్లకు ఒక్కొక్కరికి రూ.1.50 వరకూ డబ్బులు చేరాయి..
Read Also: Special Trains: సంక్రాంతికి మరో 16 ప్రత్యేక రైళ్లు

Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: