తెలంగాణ (TG) లోని నార్ముల్ మదర్ డెయిరీలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించి రెండు వారాలు కూడా గడవకముందే మందడి ప్రభాకర్‌రెడ్డి తన పదవికి రాజీనామా చేయడం రాజకీయ, వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.నల్గొండ–రంగారెడ్డి జిల్లాల పాల ఉత్పత్తిదారుల సహకార సంఘానికి చెందిన మధుసూదన్ రెడ్డి రాజీనామాతో ప్రభాకర్‌రెడ్డి ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. అయితే పాడి రైతుల పెండింగ్ బిల్లుల అంశంపై ఏర్పడిన విభేదాల కారణంగా ఆయన ఛైర్మన్, డైరెక్టర్ పదవులను వదిలినట్లు సమాచారం. దీంతో తదుపరి ఛైర్మన్ ఎవరనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.
Read Also: Bhatti Vikramarka: తెలంగాణలో రేపటి నుంచి సన్నాహక సమావేశాలు

Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: