HYD లో నేటి నుంచి, జరగనున్న గ్లోబల్ సమ్మిట్ కి దేశ విదేశాల నుండి,ప్రతినిధులు, పాల్గొంటున్నారు. కాగా, సోమవారం ఉదయం, ఈ సమావేశం, అట్టహాసంగా ప్రారంభం అయ్యింది. ఈ కార్యక్రమంలో, తెలంగాణ మంత్రులు, ఇతరులు పాల్గొన్నారు.. ఈ సమావేశం రెండు రోజులు జరగనుంది.
























Pics by Sridhar