TG Elections: పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో విడుదల చేసిన జీ.ఓ 46 ప్రకారం, రిజర్వేషన్లు మొత్తం 50 శాతం దాటకుండా ఉండాలని స్పష్టంగా పేర్కొంది. SC, ST, BC, మహిళా రిజర్వేషన్లను రొటేషన్ విధానంలో అమలు చేయనున్నట్లు ఆదేశాల్లో తెలిపింది.
Read Also: Amrutham 2.0: ఒరేయ్ ఆంజనేలూ… వచ్చేస్తోంది..!

మొదట ST రిజర్వేషన్లను నిర్ణయించి, అనంతరం SC మరియు BC రిజర్వేషన్లను ఖరారు చేయనున్నారు. ఈ ప్రక్రియ పూర్తయ్యే సరికి, జిల్లా కలెక్టర్లు తుది రిజర్వేషన్ వివరాలను రేపు సాయంత్రం 6 గంటలకు ముందు పంచాయతీరాజ్ శాఖకు సమర్పించాల్సి ఉంటుంది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: