తెలంగాణ (TG) లోని 23 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్‌లో ఆరో తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. 2026-27 విద్యా సంవత్సరానికి, ఈ స్కూల్స్‌లో మొత్తం 1380 సీట్లను భర్తీ చేసేందుకు నిర్వహించే ప్రవేశ పరీక్షకు అర్హులైన విద్యార్థిని, విద్యార్థుల నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు సంస్థ కార్యదర్శి కె. సీతాలక్ష్మి ఓ ప్రకటనలో తెలిపారు.
Read Also: TG: నేడు సిరిసిల్లలో కేటీఆర్ పర్యటన.. మార్కండేయ జయంతికి హాజరు

పరీక్ష షెడ్యూల్
ప్రవేశ పరీక్షలో వచ్చిన మార్కులు, రిజర్వేషన్ల ఆధారంగా విద్యార్థులు 23 ఏకలవ్య గురుకుల పాఠశాలలకు ఎంపికవుతారని ఆమె తెలిపారు. నేటి నుంచి ఫిబ్రవరి 20వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. ప్రవేశ పరీక్షను మార్చి 29వ తేదీన, http://tsemrs.telangana.gov.in ద్వారా, సంప్రదించవచ్చని సూచించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: