हिन्दी | Epaper
కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Telugu News: TG Crime:సైబర్ నేరగాళ్ల కొత్త మోసం..సీపీ సజ్జనార్ కే షాక్

Sushmitha
Telugu News: TG Crime:సైబర్ నేరగాళ్ల కొత్త మోసం..సీపీ సజ్జనార్ కే షాక్

హైదరాబాద్: డైనమిక్ ఐపీఎస్ అధికారి, హైదరాబాద్ నూతన సీపీ వీసీ సజ్జనార్‌కు(CP VC Sajjanar) ఒక విచిత్రమైన అనుభవం ఎదురైంది. సైబర్ నేరగాళ్లు ఏకంగా ఆయన ఫొటోనే వాట్సాప్ ప్రొఫైల్ చిత్రంగా (డీపీ) పెట్టుకుని, పలువురికి సందేశాలు పంపుతున్న విషయం ఆయన దృష్టికి వచ్చింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. తరచూ సైబర్ నేరాలపై ప్రజలను అప్రమత్తం చేసే సజ్జనార్ ఫొటోనే ఇలా దుర్వినియోగం కావడం కలకలం రేపుతోంది.

 Read Also: Rohit Sharma: రోహిత్ శర్మ అద్భుత సెంచరీ

TG Crime

సీపీ సజ్జనార్ ఇచ్చిన హెచ్చరిక

సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన పేరుతో సందేశాలు పంపిన ఫోటో స్క్రీన్ షాట్‌ను ఎక్స్ (X)లో షేర్ చేస్తూ సీపీ సజ్జనార్ గట్టి హెచ్చరికలు జారీ చేశారు:

  • జాగ్రత్త! ముఖం చూసి మోసపోవద్దు. వాట్సాప్‌లో డీపీగా నా ఫోటోను పెట్టుకుని తెలిసిన వాళ్లకు సందేశాలు పంపిస్తున్నట్లు నా దృష్టికి వచ్చింది. ఇవి నకిలీ ఖాతాలు, పూర్తిగా మోసపూరితమైనవి.”
  • “ఇలాంటి సందేశాలకు స్పందించకండి. ఆ నంబర్లను వెంటనే బ్లాక్ చేసి రిపోర్ట్ చేయండి. సైబర్ నేరగాళ్లకు మీ వ్యక్తిగత వివరాలను అసలే ఇవ్వొద్దు. డబ్బులు అడిగితే పంపించొద్దు. మీ జాగ్రత్తే సైబర్ మోసగాళ్లకు అడ్డుకట్ట అనే విషయం మరచిపోవద్దు.”

ఫిర్యాదు చేయాల్సిన మార్గాలు

నకిలీ వాట్సాప్ ఖాతాలు మీ దృష్టికి వస్తే వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని సీపీ సూచించారు. అలాగే, జాతీయ సైబర్ క్రైమ్ పోర్టల్ (http://cybercrime.gov.in)లో ఫిర్యాదు చేయాలని పేర్కొన్నారు. ఆర్టీసీ నుంచి సీపీగా బాధ్యతలు తీసుకున్న సజ్జనార్, ఇలాంటి సైబర్ నేరగాళ్లపై ఉక్కుపాదం మోపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

సైబర్ నేరగాళ్లు ఎవరి ఫోటోను వాట్సాప్ డీపీగా వాడుతున్నారు?

హైదరాబాద్ నూతన సీపీ వీసీ సజ్జనార్ ఫోటోను వాడుతున్నారు.

ఈ నకిలీ ఖాతాల ఉద్దేశం ఏమిటి?

తెలిసిన వారిని లక్ష్యంగా చేసుకుని, సందేశాలు పంపి, డబ్బులు లేదా వ్యక్తిగత వివరాలు అడిగి మోసం చేయడం వీరి ఉద్దేశం.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870