తెలంగాణ (TG) ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (TFDC) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘బతుకమ్మ యంగ్ ఫిలిం మేకర్స్ చాలెంజ్–2025’ (TG) అవార్డుల ప్రదానోత్సవం సోమవారం ఉదయం 10 గంటలకు హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ఘనంగా జరగనున్నట్లు ఎఫ్‌డీసీ చైర్మన్, ప్రముఖ నిర్మాత దిల్‌రాజు తెలిపారు.
Read Also: NDPL: న్యూ ఇయర్ ఉత్సవాల్లో మద్యం వినియోగంపై కఠిన చర్యలు

పురస్కారాలతోపాటు సర్టిఫికెట్లు
బతుకమ్మ ఉత్సవాల సందర్భంగా ప్రభుత్వం అమలుచేస్తున్న వివిధ సంక్షేమ పథకాలపై షార్ట్ ఫిలిమ్స్‌తోపాటు పాటలను ఆహ్వానించనున్నారు. ఉత్తమ ఫిల్మ్, పాటలను ఎంపికచేసి నగదు పురస్కారాలతోపాటు సర్టిఫికెట్లు అందజేయనున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: