కార్తీక మాసం ఈసారి యాదాద్రి(Yadadri Temple) శ్రీలక్ష్మీనరసింహ స్వామి దేవస్థానానికి మంచి ఆదాయాన్ని అందించింది. ఒక్క నెలలోనే దేవాలయానికి మొత్తం ₹17,62,33,331 ఆదాయం చేరినట్లు అధికారులు వెల్లడించారు.
Read Also: Scholarship: తెలంగాణలో స్కాలర్‌షిప్ బకాయిల విడుదలకు గ్రీన్ సిగ్నల్

24,447 సత్యనారాయణ వ్రతాలు
గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే ఈసారి ₹3.31 కోట్లు ఎక్కువ రాబడి నమోదైంది. కార్తీకమాసంలో మొత్తం 24,447 సత్యనారాయణ వ్రతాలు ఆలయంలో నిర్వహించారని దేవస్థానం వివరించింది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: