हिन्दी | Epaper
అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

Telugu News: Kaleshwaram-కేసీఆర్, హరీష్ రావులపై చర్యలు తీసుకోవద్దు.. హైకోర్టు

Pooja
Telugu News: Kaleshwaram-కేసీఆర్, హరీష్ రావులపై చర్యలు తీసుకోవద్దు.. హైకోర్టు

Kaleshwaram: ప్రస్తుతం రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అవకతవకలు జరిగాయనే టాపిక్ రాజకీయ వేడిని పుట్టిస్తున్నది. పీసీ ఘోష్ కమిషన్ కూడా ఇదే తేల్చింది. దీంతో ఈ కేసులో లోతైన దర్యాప్తు జరగాల్సిందేనంటూ తెలంగాణ ప్రభుత్వం సీబీఐకి అప్పగించింది. అంతేకాక సీబీఐ విచారణకు బీజేపీ పార్టీ కూడా సమ్మతించింది. అయితే పీసీ ఘోష్ కమిషన్ పై తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులు హైకోర్టును ఆశ్రయించారు.

Kaleshwaram

వారిద్దరిపై చర్యలు తీసుకోవద్దు: హైకోర్టు

పీసీ ఘోష్ కమిషన్ ఆధారంగా కేసీఆర్, హరీష్ రావులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని నేడు తెలంగాణ హైకోర్టు(Telangana Highcourt) రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అక్టోబర్ 7వ తేదీన ప్రధాన పిటిషన్ విచారణ ఉన్నందున అప్పటివరకు కమిషన్ రిపోర్ట్ ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరిన కేసీఆర్, హరీష్ రావు తరపు న్యాయవాదులు వాదనలు విన్న తరువాత, అక్టోబర్ 7వ తేదీన దసరా సెలవుల అనంతరం తదుపరి విచారణ ఉంటుందని హైకోర్టు న్యాయమూర్తి పేర్కొన్నారు. అప్పటివరకు కమిషన్ ఆధారంగా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది.

హైకోర్టు ఎవరిపై చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది?

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మరియు మాజీ మంత్రి హరీశ్ రావులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ఈ కేసు ఏ ప్రాజెక్టుకు సంబంధించింది?

ఈ కేసు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడానికి సంబంధించినది.

READ HINDI NEWS : hindi.vaartha.com

READ ALSO :

https://vaartha.com/telugu-news-new-delhi-prime-minister-modi-inaugurates-semicon-india-2025/national/539845/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో కారు హ్యాట్రిక్

ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో కారు హ్యాట్రిక్

మ్యాజిక్ ఫిగర్ కు ఒక్క అడుగు దూరంలో బిజెపి

మ్యాజిక్ ఫిగర్ కు ఒక్క అడుగు దూరంలో బిజెపి

మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు.. కూతురి కాళ్లు మొక్కిన తండ్రి

మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు.. కూతురి కాళ్లు మొక్కిన తండ్రి

నేరేడుచర్ల, మంచిర్యాలలో జనసేన జెండా

నేరేడుచర్ల, మంచిర్యాలలో జనసేన జెండా

గెలుపు పత్రాలు అందుకున్న BRS అభ్యర్థులు

గెలుపు పత్రాలు అందుకున్న BRS అభ్యర్థులు

ఈ నెల 15 నుంచి సోమశిల ఆలయ క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు

ఈ నెల 15 నుంచి సోమశిల ఆలయ క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు

ఏసీపీ తీరుపై మంచిరెడ్డి ప్రశాంత్‌రెడ్డి వ్యంగ్య వ్యాఖ్యలు
0:23

ఏసీపీ తీరుపై మంచిరెడ్డి ప్రశాంత్‌రెడ్డి వ్యంగ్య వ్యాఖ్యలు

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఆదరించిన ప్రజలకు కృతజ్ఞతలు

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఆదరించిన ప్రజలకు కృతజ్ఞతలు

దేవునికి పెట్టిన దీపం అంటుకుని పాన్ షాప్ దగ్ధం

దేవునికి పెట్టిన దీపం అంటుకుని పాన్ షాప్ దగ్ధం

ఓటర్ల మనసు గెలిచాం.. నైతిక విజయం కాంగ్రెస్ దే: మల్ రెడ్డి

ఓటర్ల మనసు గెలిచాం.. నైతిక విజయం కాంగ్రెస్ దే: మల్ రెడ్డి

తెలంగాణలో ‘జనసేన’ను ప్రజలు పట్టించుకోలేదా?

తెలంగాణలో ‘జనసేన’ను ప్రజలు పట్టించుకోలేదా?

తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ పెళ్లిళ్ల సందడి ప్రారంభం

తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ పెళ్లిళ్ల సందడి ప్రారంభం

📢 For Advertisement Booking: 98481 12870