हिन्दी | Epaper
ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు భక్తులకు గుడ్ న్యూస్.. ఈ రోజు బంగారం ధరలు ఏటీఎంల నుంచి ఇకపై రూ.10, రూ.20 నోట్లు! ప్రపంచ దేశాలకు భారత్ షాక్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు భక్తులకు గుడ్ న్యూస్.. ఈ రోజు బంగారం ధరలు ఏటీఎంల నుంచి ఇకపై రూ.10, రూ.20 నోట్లు! ప్రపంచ దేశాలకు భారత్ షాక్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు భక్తులకు గుడ్ న్యూస్.. ఈ రోజు బంగారం ధరలు ఏటీఎంల నుంచి ఇకపై రూ.10, రూ.20 నోట్లు! ప్రపంచ దేశాలకు భారత్ షాక్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు భక్తులకు గుడ్ న్యూస్.. ఈ రోజు బంగారం ధరలు ఏటీఎంల నుంచి ఇకపై రూ.10, రూ.20 నోట్లు! ప్రపంచ దేశాలకు భారత్ షాక్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు

Telangana: ప్రణయ్ హత్య నిందితుడు శ్రవణ్ కుమార్ కు బెయిల్

Tejaswini Y
Telangana: ప్రణయ్ హత్య నిందితుడు శ్రవణ్ కుమార్ కు బెయిల్

Amrutha Pranay Case: అమృత ప్రణయ్ పరువు హత్య కేసు(Honor killing case)లో తెలంగాణ(Telangana) హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. నిందితుడు అమృత బాబాయ్ శ్రవణ్ కుమార్ కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన అమృత ప్రణయ్ పరువు హత్య కేసులో, గతంలో అమృత బాబాయ్ శ్రవణ్ కుమార్ కు న్యాయస్థానం జీవిత ఖైదు విధించిన విషయం తెలిసిందే. జీవిత ఖైదును సవాల్ చేస్తూ శ్రవణ్ కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ విచారణ ముగిసేవరకు బెయిల్ ఇవ్వాలని కోర్టును ఆయన కోరారు.

Read Also: Sangareddy accident: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

Telangana: Prannoy murder accused Shravan Kumar granted bail
Telangana: Prannoy murder accused Shravan Kumar granted bail

అతని వయసు, జైలు జీవితాన్ని దృష్టిలో పెట్టుకుని శ్రవణ్ కుమార్ కు తెలంగాణ హైకోర్టు బెయిల్ ను మంజూరు చేసింది. తనకు విధించిన జీవిత ఖైదును సవాల్ చేస్తూ శ్రవణ్ కుమార్ హైకోర్టు(High Court)లో అప్పిల్ దాఖలు చేయగా ఏఐపై జస్టిస్ కె. లక్ష్మణ్, జస్టిస్ వాకిట్ రామకృష్ణారెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. వాదనలు విన్న ధర్మాసనం.. నిందితుడికి షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది. రూ.25 వేల వ్యక్తిగత బాండ్, మరో రూ.25 వేలకు రెండు పూచీకత్తులు సమర్పించాలని కోర్టు ఆదేశించింది.

కేసు పూర్వాపరాలు..

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో 24 ఏళ్ల యువకుడు పెరుమాళ్ల ప్రణయ్ గర్భంతో ఉన్న తన భార్య అమృతను ఆస్పత్రికి తీసుకెళ్లి తిరిగి వస్తుండగా 2018 సెప్టెంబర్ 14 న ఓ దుండగుడు మాటువేసి ప్రణయ్ ను హతమార్చాడు. అపనపట్లో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్యకు కారణం కులాంతర వివాహమేనని, అతని భార్య అమృత తంనరడి తిరునగరి మారుతీరావు ఈ హత్య చేయించాడని నల్గొండ ఎస్పీ రంగనాథ్ చెప్పారు. ప్రణయ్ హత్య కేసులో మిర్యాలగూడ పోలీసులు మారుతీరావు, ఇతరులను అరెస్టు చేశారు. 2019లో బెయిల్ పై బయటకు వచ్చిన మారుతిరావు హైదరాబాద్లో ఓ హోటల్ గదిలో 2020 మార్చి 8న విషం సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కోర్టు హంతకుడు శుభాష్ శర్మకు ఉరిశిక్ష విధించగా, శ్రవణ్ కుమార్ కు జీవితఖైదు విధించింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

https://vaartha.com/crime/khammam-crime-young-woman-dies-after-jumping-from-water-tank/623413

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

క్లీన్ చిట్ లేదు.. అంతా అబద్ధం! కల్తీ నెయ్యి గుట్టు విప్పిన బి.ఆర్. నాయుడు.

క్లీన్ చిట్ లేదు.. అంతా అబద్ధం! కల్తీ నెయ్యి గుట్టు విప్పిన బి.ఆర్. నాయుడు.

ఇకపై గూగుల్ మీ ‘గూగ్లీ’ కి సాయం చేస్తుంది: CEO

ఇకపై గూగుల్ మీ ‘గూగ్లీ’ కి సాయం చేస్తుంది: CEO

కేసీఆర్ తో KTR భేటీ

కేసీఆర్ తో KTR భేటీ

మళ్లీ తగ్గిన బంగారం ధర

మళ్లీ తగ్గిన బంగారం ధర

దివ్యాంగుల టాయిలెట్ల పై సుప్రీం కోర్ట్ కీలక ఆదేశాలు

దివ్యాంగుల టాయిలెట్ల పై సుప్రీం కోర్ట్ కీలక ఆదేశాలు

మున్సిపల్ ఎన్నికల వేళ కాంగ్రెస్ కు బిగ్ షాక్..⁠⁠కారెక్కిన సుప్రభాత్ రావు

మున్సిపల్ ఎన్నికల వేళ కాంగ్రెస్ కు బిగ్ షాక్..⁠⁠కారెక్కిన సుప్రభాత్ రావు

బహుళ-ధ్రువణతకు మద్దతు అవసరం: UN చీఫ్ గుటెర్రెస్

బహుళ-ధ్రువణతకు మద్దతు అవసరం: UN చీఫ్ గుటెర్రెస్

పింఛన్‌దారుకు గుడ్‌న్యూస్.. ఒక్కరోజు ముందే పెన్షన్ పంపిణీ

పింఛన్‌దారుకు గుడ్‌న్యూస్.. ఒక్కరోజు ముందే పెన్షన్ పంపిణీ

గంభీర్ నిర్ణయాలు భారత క్రికెట్ కు ప్రమాదకరం

గంభీర్ నిర్ణయాలు భారత క్రికెట్ కు ప్రమాదకరం

భారీగా తగ్గిన బంగారం ధరలు.. ఒక్కరోజులోనే రూ. 8,230 పతనం!

భారీగా తగ్గిన బంగారం ధరలు.. ఒక్కరోజులోనే రూ. 8,230 పతనం!

జెలెన్‌స్కీని ఆహ్వానించిన పుతిన్ ..శాంతి చర్చల్లో కీలక పరిణామం

జెలెన్‌స్కీని ఆహ్వానించిన పుతిన్ ..శాంతి చర్చల్లో కీలక పరిణామం

ఈఏపీ సెట్ షెడ్యూల్ విడుదల

ఈఏపీ సెట్ షెడ్యూల్ విడుదల

📢 For Advertisement Booking: 98481 12870