हिन्दी | Epaper

Telangana: డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లకు రూ.564 కోట్ల నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్

Pooja
Telangana: డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లకు రూ.564 కోట్ల నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్

సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఫండ్స్ విషయమై హౌసింగ్ శాఖ అధికారులు ఢిల్లీ వెళ్లగా, రూ.564 కోట్ల నిధుల విడుదలకు కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపినట్లు సమాచారం. ఈ నిధులు విడుదలైతే రాష్ట్రంలోని పెండింగ్ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతం కానున్నాయి.

Read Also: Jagtial Municipality : జగిత్యాల మున్సిపాలిటీ పీఠంపై తెరపడిన ఉత్కంఠ

Telangana

రాష్ట్రవ్యాప్తంగా(Telangana) మొత్తం 1.45 లక్షల డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించగా, ఇప్పటివరకు సుమారు 60 వేల ఇళ్లను లబ్ధిదారులకు అందించారు. మరో 30 వేల ఇళ్ల పంపిణీకి ప్రభుత్వం సిద్ధంగా ఉండగా, మిగిలిన ఇళ్లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. అయితే నిధుల కొరత కారణంగా కొన్ని ప్రాంతాల్లో పనులు మందగించాయి.

కేంద్రం నుంచి నిధులు విడుదలైతే పెండింగ్ పనులు త్వరగా పూర్తయ్యే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. దీంతో లక్షలాది పేద కుటుంబాలకు(Telangana) స్వంత ఇంటి కల నెరవేరనుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, పట్టణ పేదలకు ఇది పెద్ద ఊరటగా మారనుంది. ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ప్రాధాన్యతా ప్రాతిపదికన పూర్తి చేయాలని నిర్ణయించగా, నిర్మాణ పనుల్లో నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించింది. త్వరలోనే మరిన్ని ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

డాక్టర్ దీపిక ఆత్మహత్య కేసులో వీడిన మిస్టరీ

డాక్టర్ దీపిక ఆత్మహత్య కేసులో వీడిన మిస్టరీ

35 ఏళ్ల క్రితమే చింతమడకలో ఇఫ్తార్ విందులు.. హరీష్ రావు కీలక వ్యాఖ్యలు

35 ఏళ్ల క్రితమే చింతమడకలో ఇఫ్తార్ విందులు.. హరీష్ రావు కీలక వ్యాఖ్యలు

భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ఖమ్మంలో కవిత అరెస్ట్.. జడ్పీ సెంటర్ వద్ద ఉద్రిక్తత

ఖమ్మంలో కవిత అరెస్ట్.. జడ్పీ సెంటర్ వద్ద ఉద్రిక్తత

కొత్త అద్దె చట్టం అమల్లోకి: అద్దెదారులు, యజమానులకు కీలక మార్పులు

కొత్త అద్దె చట్టం అమల్లోకి: అద్దెదారులు, యజమానులకు కీలక మార్పులు

ఇరాన్‌కు రష్యా అండ: నూతన సుప్రీం లీడర్ ముజ్తబాకు పుతిన్ అభినందనలు!

ఇరాన్‌కు రష్యా అండ: నూతన సుప్రీం లీడర్ ముజ్తబాకు పుతిన్ అభినందనలు!

అడవిలో ఏఐ నిఘా నేత్రాలు..నిరంతరం గస్తీ

అడవిలో ఏఐ నిఘా నేత్రాలు..నిరంతరం గస్తీ

ఏపీలో రానున్న రెండు రోజులు వర్షాలు!

ఏపీలో రానున్న రెండు రోజులు వర్షాలు!

హైదరాబాద్​లో అద్దె​కు కూలర్లు

హైదరాబాద్​లో అద్దె​కు కూలర్లు

తోమాహాక్ క్షిప‌ణియే ఇరాన్ బాలిక‌ల స్కూల్‌పై ప‌డింది

తోమాహాక్ క్షిప‌ణియే ఇరాన్ బాలిక‌ల స్కూల్‌పై ప‌డింది

‘యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ’ని సిద్ధం చేయాలి

‘యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ’ని సిద్ధం చేయాలి

ఖర్గ్ దీవిపై దాడికి అమెరికా ఎందుకు వెనుకాడుతోంది?

ఖర్గ్ దీవిపై దాడికి అమెరికా ఎందుకు వెనుకాడుతోంది?

📢 For Advertisement Booking: 98481 12870