తెలంగాణ (TG Employees) రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రేవంత్ రెడ్డి సర్కార్ మరోసారి శుభవార్త చెప్పింది. పెండింగ్ బిల్లులకు సంబంధించి రూ.707.30 కోట్ల నిధులు విడులయ్యాయి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దీనికి సంబంధించి ఆదేశాలు జారీ చేశారు. ప్రతినెల ఉద్యోగుల కోసం రూ.700 కోట్లకు పైగా నిధులు విడుదల చేస్తామని ఉద్యోగ సంఘాలకు ప్రభుత్వం హామీ ఇచ్చిన సంగతి తెలసిందే.
Read Also: CM Revanth: సీఎం రేవంత్ ను కలిసి శుభలేఖ సుధాకర్

ప్రతినెల ఉద్యోగుల కోసం రూ.700 కోట్లకు పైగా నిధులు విడుదల
ఈ నేపథ్యంలో తాజాగా నవంబర్ నెలలో కూడా ప్రభుత్వం ఉద్యోగుల బకాయిలు చెల్లించనుంది. అయితే ఇందులో గ్రాట్యూటీ, జీపీఎఫ్, సరెండర్ లీవ్స్, అడ్వాన్స్‌లకు సంబంధించిన బిల్లులు కూడా ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: