పెద్ద సంఖ్యలో పాల్గొన్న మహిళమణులు
ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని అల్లాదుర్గం గ్రామ సర్పంచ్ మద్దూరి సౌమ్య అన్నారు.తెలంగాణ (Telangana) రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు నాణ్యమైన చీరలను అందిస్తుందన్నారు. ఇందిరమ్మ మహిళా శక్తి పథకం కింద మంజూరైన చీరలను లబ్ధిదారులకు ఆమె పంపిణీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తుందని ఆమె కొనియాడారు .ఈ కార్యక్రమంలో గ్రామ మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Read also: oil palm farming : ఆయిల్ ఫామ్‌తో అధిక లాభాలు, రైతులకు ప్రయోజనాలు , హరీష్ రావు

Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: