సంగారెడ్డి జిల్లా (Sangareddy District) హత్నూర మండలం దౌల్తాబాద్ గ్రామంలో బుధవారం కుక్కలు బీభత్సం సృష్టించాయి. దౌల్తాబాద్ గ్రామానికి చెందిన మహమ్మద్ ఫరీద్ కుమారుడు, అబూబకర్ మూడు సంవత్సరాల బాలునిపై బుధవారం పదుల సంఖ్యలో కుక్కలు దాడీ చేసి తీవ్రంగా గాయపరిచాయి గమనించిన కుటుంబీకులు బాలున్ని రక్షించి వెంటనే సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
Read Also: Medak: అంధ ఉద్యోగులను సన్మానిస్తున్న జిల్లా కలెక్టర్

Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: