हिन्दी | Epaper

CM Revanth : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Sudheer
CM Revanth : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth) రాష్ట్రాల మధ్య తలెత్తిన నీటి వివాదాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. తాము ఏపీ(AP)తో వివాదాలు కోరుకోవడం లేదని, సమస్యలను శాంతియుతంగా చర్చల ద్వారానే పరిష్కరించాలని భావిస్తున్నామని తెలిపారు. దీనికై తానే స్వయంగా ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడిని ఆహ్వానిస్తానని వెల్లడించారు. “వచ్చి నాలుగు రోజులైనా కూర్చొని మాట్లాడతా. విమర్శలు వచ్చినా వెనక్కి తగ్గను,” అంటూ ఆయన తేల్చిచెప్పారు.

గోదావరి నీళ్లే కీలకం

సీఎం రేవంత్ వ్యాఖ్యానంలో గోదావరి నీళ్ల ప్రాధాన్యం స్పష్టంగా కనిపించింది. చంద్రబాబు గెలవాలంటే గోదావరి నీళ్లు అవసరమని, అదే నీళ్లపై ఆధారపడే బీఆర్ఎస్ రాజకీయ ప్రయోజనాల కోసమే వివాదాలు రేగిస్తున్నాయని వ్యాఖ్యానించారు. నీటి విషయంలో తెలంగాణకు అన్యాయం జరగకుండా, తమ హక్కులు కోల్పోకుండా చూసుకోవడం అవసరమన్నదే తమ వైఖరి అని స్పష్టం చేశారు.

వివాదాల పరిష్కారానికి చర్చలే మార్గం

రాష్ట్రాల మధ్య సహకారం, సమన్వయమే సమస్యల పరిష్కారానికి మార్గమని సీఎం రేవంత్ అన్నారు. రాజకీయ లబ్ది కోసం నీటి అంశాన్ని వాడుకోవడం సరికాదని పేర్కొన్నారు. అన్ని రాష్ట్రాల ప్రయోజనాల దృష్ట్యా సమగ్ర చర్చలు జరగాలని, అందుకు తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు. ఈ అంశంపై రేవంత్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

Read Also : Free Helmets : బైక్ కొంటే 2 హెల్మెట్లు ఫ్రీ.. ఎప్పటి నుండి అంటే ?

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ప్రజావాణి అర్జీలపై ప్రత్యేక శ్రద్ధ అవసరం: ప్రతిమా సింగ్

ప్రజావాణి అర్జీలపై ప్రత్యేక శ్రద్ధ అవసరం: ప్రతిమా సింగ్

పోలీస్ శాఖ పై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

పోలీస్ శాఖ పై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

అంగన్‌వాడీల బలోపేతమే ప్రభుత్వ లక్ష్యం: శృతి ఓజా

అంగన్‌వాడీల బలోపేతమే ప్రభుత్వ లక్ష్యం: శృతి ఓజా

35 ఏళ్ల క్రితమే చింతమడకలో ఇఫ్తార్ విందులు.. హరీష్ రావు కీలక వ్యాఖ్యలు

35 ఏళ్ల క్రితమే చింతమడకలో ఇఫ్తార్ విందులు.. హరీష్ రావు కీలక వ్యాఖ్యలు

తెలంగాణలో సారా దుకాణాలు తెరవాలి – ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

తెలంగాణలో సారా దుకాణాలు తెరవాలి – ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

గచ్చిబౌలి స్టేడియం పునర్నిర్మాణం- సీఎం రేవంత్ ఆదేశం

గచ్చిబౌలి స్టేడియం పునర్నిర్మాణం- సీఎం రేవంత్ ఆదేశం

లంచం తీసుకుంటూ దొరికిన సైబర్‌క్రైమ్ ఎస్సైలు

లంచం తీసుకుంటూ దొరికిన సైబర్‌క్రైమ్ ఎస్సైలు

ఖమ్మంలో కవిత అరెస్ట్.. జడ్పీ సెంటర్ వద్ద ఉద్రిక్తత

ఖమ్మంలో కవిత అరెస్ట్.. జడ్పీ సెంటర్ వద్ద ఉద్రిక్తత

అడవిలో ఏఐ నిఘా నేత్రాలు..నిరంతరం గస్తీ

అడవిలో ఏఐ నిఘా నేత్రాలు..నిరంతరం గస్తీ

కేసీఆర్, కేటీఆర్‌‌పై నమోదైన కేసును కొట్టివేసిన నాంపల్లి కోర్టు

కేసీఆర్, కేటీఆర్‌‌పై నమోదైన కేసును కొట్టివేసిన నాంపల్లి కోర్టు

తెలంగాణలో వడదెబ్బ మరణాలకు ₹4 లక్షల పరిహారం!

తెలంగాణలో వడదెబ్బ మరణాలకు ₹4 లక్షల పరిహారం!

‘యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ’ని సిద్ధం చేయాలి

‘యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ’ని సిద్ధం చేయాలి

📢 For Advertisement Booking: 98481 12870