हिन्दी | Epaper
ఇందిరమ్మ ఇళ్లకు సర్కారు శుభవార్త 23వేల మంది లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ 6 అర్బన్ ఫారెస్ట్‌ల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం రైతులకు శుభవార్త నిమ్స్ స్టెమ్ సెల్ ల్యాబ్ ప్రారంభం లక్కీ డ్రా స్కామ్‌పై సైబర్ చర్యలు ఉద్యమ బాటలో ఆర్టిసి కార్మికులు రేపటి నుంచి JEE మెయిన్స్ ప్రైవేట్ స్కూల్ ఫీజులపై బ్రేకింగ్ నిర్ణయం.. తల్లిదండ్రులకు ఊరట? సంక్రాంతి పండుగతో టిజిఎస్ఆర్టీసీ కి భారీ లాభాలు ఇందిరమ్మ ఇళ్లకు సర్కారు శుభవార్త 23వేల మంది లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ 6 అర్బన్ ఫారెస్ట్‌ల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం రైతులకు శుభవార్త నిమ్స్ స్టెమ్ సెల్ ల్యాబ్ ప్రారంభం లక్కీ డ్రా స్కామ్‌పై సైబర్ చర్యలు ఉద్యమ బాటలో ఆర్టిసి కార్మికులు రేపటి నుంచి JEE మెయిన్స్ ప్రైవేట్ స్కూల్ ఫీజులపై బ్రేకింగ్ నిర్ణయం.. తల్లిదండ్రులకు ఊరట? సంక్రాంతి పండుగతో టిజిఎస్ఆర్టీసీ కి భారీ లాభాలు ఇందిరమ్మ ఇళ్లకు సర్కారు శుభవార్త 23వేల మంది లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ 6 అర్బన్ ఫారెస్ట్‌ల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం రైతులకు శుభవార్త నిమ్స్ స్టెమ్ సెల్ ల్యాబ్ ప్రారంభం లక్కీ డ్రా స్కామ్‌పై సైబర్ చర్యలు ఉద్యమ బాటలో ఆర్టిసి కార్మికులు రేపటి నుంచి JEE మెయిన్స్ ప్రైవేట్ స్కూల్ ఫీజులపై బ్రేకింగ్ నిర్ణయం.. తల్లిదండ్రులకు ఊరట? సంక్రాంతి పండుగతో టిజిఎస్ఆర్టీసీ కి భారీ లాభాలు ఇందిరమ్మ ఇళ్లకు సర్కారు శుభవార్త 23వేల మంది లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ 6 అర్బన్ ఫారెస్ట్‌ల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం రైతులకు శుభవార్త నిమ్స్ స్టెమ్ సెల్ ల్యాబ్ ప్రారంభం లక్కీ డ్రా స్కామ్‌పై సైబర్ చర్యలు ఉద్యమ బాటలో ఆర్టిసి కార్మికులు రేపటి నుంచి JEE మెయిన్స్ ప్రైవేట్ స్కూల్ ఫీజులపై బ్రేకింగ్ నిర్ణయం.. తల్లిదండ్రులకు ఊరట? సంక్రాంతి పండుగతో టిజిఎస్ఆర్టీసీ కి భారీ లాభాలు

Plastic Ban: హైదరాబాద్‌లో ప్లాస్టిక్‌ బ్యాన్

Aanusha
Plastic Ban: హైదరాబాద్‌లో ప్లాస్టిక్‌ బ్యాన్

తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి నగరంగా మార్చేందుకు పరిపాలనను వికేంద్రీకరించి, 12 జోన్లు, 60 సర్కిళ్లు, 300 వార్డులుగా పునర్వ్యవస్థీకరించింది. నూతనంగా నియమితులైన జోనల్ కమిషనర్లతో ఇంటిగ్రెటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో నిర్వహించిన కీలక సమీక్షా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు దిశానిర్దేశం చేశారు. నగరంలో చెత్త నిర్వహణ అనేది అత్యంత సంక్లిష్టమైన సమస్యగా మారిందని, దీనిపై జోనల్ కమిషనర్లు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సీఎం ఆదేశించారు. రోడ్లపై ఎక్కడా చెత్త కనిపించకూడదు, గుంతలు ఉండకూడదని ఆయన కరాఖండిగా చెప్పారు.

Read Also: Hyderabad: క్యాబ్ రద్దు చేస్తే చర్యలు: సీపీ సజ్జనార్

Plastic ban in Hyderabad
Plastic ban in Hyderabad

ప్లాస్టిక్ రహిత నగరం

ప్రతీ నెలా మూడు రోజుల పాటు శానిటేషన్‌పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని, ప్రతి పది రోజులకోసారి గార్బేజ్ క్లియరెన్స్ చేపట్టాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా ప్లాస్టిక్ (Plastic Ban) రహిత నగరంగా మార్చడమే లక్ష్యమని.. దశల వారీగా ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించాలని అధికారులను ఆదేశించారు. నగరంలో కాలుష్యాన్ని తగ్గించేందుకు కోర్ అర్బన్ ఏరియాలో డీజిల్ వాహనాల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులు, ఆటోలను ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870