हिन्दी | Epaper
ఇందిరమ్మ ఇళ్లకు సర్కారు శుభవార్త 23వేల మంది లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ 6 అర్బన్ ఫారెస్ట్‌ల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం రైతులకు శుభవార్త నిమ్స్ స్టెమ్ సెల్ ల్యాబ్ ప్రారంభం లక్కీ డ్రా స్కామ్‌పై సైబర్ చర్యలు ఉద్యమ బాటలో ఆర్టిసి కార్మికులు రేపటి నుంచి JEE మెయిన్స్ ప్రైవేట్ స్కూల్ ఫీజులపై బ్రేకింగ్ నిర్ణయం.. తల్లిదండ్రులకు ఊరట? సంక్రాంతి పండుగతో టిజిఎస్ఆర్టీసీ కి భారీ లాభాలు ఇందిరమ్మ ఇళ్లకు సర్కారు శుభవార్త 23వేల మంది లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ 6 అర్బన్ ఫారెస్ట్‌ల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం రైతులకు శుభవార్త నిమ్స్ స్టెమ్ సెల్ ల్యాబ్ ప్రారంభం లక్కీ డ్రా స్కామ్‌పై సైబర్ చర్యలు ఉద్యమ బాటలో ఆర్టిసి కార్మికులు రేపటి నుంచి JEE మెయిన్స్ ప్రైవేట్ స్కూల్ ఫీజులపై బ్రేకింగ్ నిర్ణయం.. తల్లిదండ్రులకు ఊరట? సంక్రాంతి పండుగతో టిజిఎస్ఆర్టీసీ కి భారీ లాభాలు ఇందిరమ్మ ఇళ్లకు సర్కారు శుభవార్త 23వేల మంది లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ 6 అర్బన్ ఫారెస్ట్‌ల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం రైతులకు శుభవార్త నిమ్స్ స్టెమ్ సెల్ ల్యాబ్ ప్రారంభం లక్కీ డ్రా స్కామ్‌పై సైబర్ చర్యలు ఉద్యమ బాటలో ఆర్టిసి కార్మికులు రేపటి నుంచి JEE మెయిన్స్ ప్రైవేట్ స్కూల్ ఫీజులపై బ్రేకింగ్ నిర్ణయం.. తల్లిదండ్రులకు ఊరట? సంక్రాంతి పండుగతో టిజిఎస్ఆర్టీసీ కి భారీ లాభాలు ఇందిరమ్మ ఇళ్లకు సర్కారు శుభవార్త 23వేల మంది లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ 6 అర్బన్ ఫారెస్ట్‌ల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం రైతులకు శుభవార్త నిమ్స్ స్టెమ్ సెల్ ల్యాబ్ ప్రారంభం లక్కీ డ్రా స్కామ్‌పై సైబర్ చర్యలు ఉద్యమ బాటలో ఆర్టిసి కార్మికులు రేపటి నుంచి JEE మెయిన్స్ ప్రైవేట్ స్కూల్ ఫీజులపై బ్రేకింగ్ నిర్ణయం.. తల్లిదండ్రులకు ఊరట? సంక్రాంతి పండుగతో టిజిఎస్ఆర్టీసీ కి భారీ లాభాలు

Numaish2026: గురువారం ప్రారంభం కానున్న అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన

Pooja
Numaish2026: గురువారం ప్రారంభం కానున్న అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన

హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (Numaish2026) గురువారం ప్రారంభం కానుంది. ఈ ఏడాది నుమాయిష్‌ను ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రోడ్లు–భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సంయుక్తంగా ప్రారంభించనున్నారు.

Read Also: Telangana: డిసెంబ‌ర్ 31న‌ భారీగా మద్యం అమ్మకాలు

Numaish2026
Numaish2026

దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన పారిశ్రామిక, వ్యాపార సంస్థలు ఈ ప్రదర్శనలో తమ ఉత్పత్తులను ప్రదర్శించనున్నాయి. గృహోపకరణాలు, వస్త్రాలు, హస్తకళలు, ఆహార పదార్థాలు, ఆట వస్తువులు, ఆధునిక సాంకేతిక ఉత్పత్తులు వంటి విభిన్న విభాగాల స్టాళ్లు సందర్శకులను ఆకట్టుకోనున్నాయి.

ఈ ప్రదర్శన సుమారు 45 రోజుల పాటు కొనసాగి ఫిబ్రవరి 15తో ముగియనుంది. ప్రవేశ రుసుమును రూ.50గా నిర్ణయించగా, ఐదేళ్లలోపు(Numaish2026) చిన్నారులకు పూర్తిగా ఉచిత ప్రవేశం కల్పించనున్నారు. కుటుంబ సమేతంగా వచ్చేవారికి అనుకూలంగా ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.

ప్రతిరోజూ సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు నుమాయిష్‌ కొనసాగుతుంది. వారాంతాల్లో, ప్రభుత్వ సెలవు దినాల్లో సందర్శకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రాత్రి 11 గంటల వరకు ప్రదర్శనను కొనసాగించనున్నారు. భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ సౌకర్యాలపై ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేపై దాడి ఘటనను ఖండించిన కేటీఆర్

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేపై దాడి ఘటనను ఖండించిన కేటీఆర్

ఏకలవ్య స్కూల్స్‌లో ఆరో తరగతి ప్రవేశాల షెడ్యూల్ విడుదల

ఏకలవ్య స్కూల్స్‌లో ఆరో తరగతి ప్రవేశాల షెడ్యూల్ విడుదల

రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్: ఫిబ్రవరిలో కొత్త ఎక్స్‌ప్రెస్

రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్: ఫిబ్రవరిలో కొత్త ఎక్స్‌ప్రెస్

నేడు సిరిసిల్లలో కేటీఆర్ పర్యటన.. మార్కండేయ జయంతికి హాజరు

నేడు సిరిసిల్లలో కేటీఆర్ పర్యటన.. మార్కండేయ జయంతికి హాజరు

ఇక మీదట కాంట్రాక్ట్‌ కార్మికులకు అకౌంట్ లోకే జీతాలు

ఇక మీదట కాంట్రాక్ట్‌ కార్మికులకు అకౌంట్ లోకే జీతాలు

అనుమానంతో భార్య ను హత్య చేసిన భర్త .. ఆపై వాట్సాప్ స్టేటస్

అనుమానంతో భార్య ను హత్య చేసిన భర్త .. ఆపై వాట్సాప్ స్టేటస్

హరీశ్ రావు విచారణలో కొత్త ట్విస్ట్

హరీశ్ రావు విచారణలో కొత్త ట్విస్ట్

హైదరాబాద్‌లో ఒకే రోజు మూడు హత్యలు కలకలం!

హైదరాబాద్‌లో ఒకే రోజు మూడు హత్యలు కలకలం!

సినిమా టికెట్ ధరల పెంపుపై హైకోర్టు కీలక ఆదేశాలు

సినిమా టికెట్ ధరల పెంపుపై హైకోర్టు కీలక ఆదేశాలు

జీరో టికెట్ వివాదంతో ఆర్టీసీ కండక్టర్ మృతి

జీరో టికెట్ వివాదంతో ఆర్టీసీ కండక్టర్ మృతి

ఇందిరమ్మ ఇళ్లకు సర్కారు శుభవార్త

ఇందిరమ్మ ఇళ్లకు సర్కారు శుభవార్త

మూడు నెలల తర్వాత తెలుగు రాష్ట్రాల్లో పెళ్లిళ్ల సందడి

మూడు నెలల తర్వాత తెలుగు రాష్ట్రాల్లో పెళ్లిళ్ల సందడి

📢 For Advertisement Booking: 98481 12870