News Telugu: పోతారెడ్డి పేట చెరువు కట్ట పైనుండి పొలాల్లోకి వెళ్లి వరద ఉధృతిలో పొలాలలో చిక్కుకున్న ముగ్గురు వ్యక్తులను (Three people trapped in fields)గురించిన సమాచారం విదితమే ఈరోజు ఉదయం రాష్ట్ర SDRF 8th బెటాలియన్ బృందాలు, జిల్లా అడిషనల్ కలెక్టర్ అబ్దుల్ హమీద్, దుబ్బాక సీఐ శ్రీనివాస్, భూంపల్లి ఎమ్మార్వో, భూంపల్లి ఎస్ఐ హరీష్, రెవిన్యూ డిపార్ట్మెంట్స్ సమన్వయంతో సమిష్టంగా బోట్లో ముగ్గురు వ్యక్తులను సురక్షితంగా బయటకు తీసుకొని వచ్చి వారి కుటుంబ సభ్యులకు అప్పగించడం జరిగింది.
వారి కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేసి రెవిన్యూ పోలీస్ డిపార్ట్మెంట్ (Revenue Police Department) అధికారులకు సిబ్బందికి కృతజ్ఞత తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: