తెలంగాణ ప్రభుత్వం స్టార్టప్‌ల(New Startup Fund) ప్రోత్సాహం కోసం భారీ నిర్ణయం తీసుకుంది. స్టార్టప్ రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి రూ.1000 కోట్ల ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయనున్నట్లు ఐటీ శాఖ స్పెషల్ సీఎస్ సంజయ్ కుమార్ ప్రకటించారు. ఈ ఫండ్‌ను వచ్చే జనవరిలో అధికారికంగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు.
Read Also: AP: ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టుల మృతి
ఈ భారీ నిధి రాష్ట్ర స్టార్టప్(New Startup Fund) ఎకోసిస్టమ్‌కు కొత్త ఊపిరి నింపనుందని ఆయన చెప్పారు. ముఖ్యంగా కృత్రిమ మేధస్సు (AI) రంగంలో పనిచేస్తున్న స్టార్టప్‌లకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు వెల్లడించారు. టెలంగాణను ప్రపంచ స్థాయి AI హబ్‌గా అభివృద్ధి చేయడం ప్రభుత్వం ప్రధాన ఉద్దేశ్యమని సంజయ్ కుమార్ స్పష్టం చేశారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: