हिन्दी | Epaper
కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Telugu News: Nagarjunasagar: ఇంజక్షన్ వికటించి 17మంది చిన్నారులు అస్వస్థత

Sushmitha
Telugu News: Nagarjunasagar: ఇంజక్షన్ వికటించి 17మంది చిన్నారులు అస్వస్థత

ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యసిబ్బంది నిర్లక్ష్యం వల్ల చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. నల్గొండ జిల్లా (Nalgonda District) నాగార్జునసాగర్ (Nagarjunasagar) పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చిన్నపిల్లల వార్డులో ఇంజెక్షన్ వికటించి పలువురు చిన్నారులు అనారోగ్యబారిన పడ్డారు. 

Read Also: Puttaparthi: సత్యసాయి శతజయంతి వేడుకల..భారీ గా భక్తుల సంఖ్య

పిల్లల వార్డులో చిన్నారులకు వికటించిన ఇంజెక్షన్లను వైద్యులు ఇచ్చారు. కొద్దిసేపటికే వీరంతా వాంతులు, విరోచనాలతో అనారోగ్యానికి గురయ్యారు. దీంతో వీరిని హుటాహుటిగా వైద్యులు ఐసీయూలో ఉంచి చికిత్స  అందిస్తున్నారు.

Nagarjunasagar
Nagarjunasagar

17 మంది చిన్నారుల పరిస్థితి

 ప్రస్తుతం చిన్నారులు కోలుకుంటున్నారు. కాగా అస్వస్థతకు గురైన 17 మంది చిన్నారుల పరిస్థితిని చూసి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. సకాలంలో వారికి మెరుగైన వైద్యం అంది కోలుకోవడంతో ఊపిరిపీల్చుకున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870