కుమార్(తీన్మార్ మల్లన్న)కు బిగ్ షాక్ తగిలింది. తీన్మార్ మల్లన్న సస్పెండ్. మల్లన్నను కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది. పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలు చేశారని, హై కమాండ్ శిక్షణ కమిటీ షోకాజ్ నోటీసులు విడుదల ఇవ్వలేదని, అందుకే క్రమశిక్షణ చర్యల్లో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ప్రకటించారు.
ఇక, ఎమ్మెల్సీ మల్లన్న సస్పెన్షన్‌పై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాటాడుతూ.. ‘పార్టీ లైన్ ఎవరూ దాటినా ఊరుకునేది లేదు. మల్లన్నను ఎన్నిసార్లు హెచ్చరించాం. బీజేఎస్ కుల గణన ప్రకటనను బించడంపై ఏఐసీసీ సీరియస్ అయింది. మల్లన్న చేసిన వ్యాఖ్యలు చాలా తప్పుడు. పార్టీ లైన్ దాటితే ఎవ్వరిని వదిలిపెట్టం’ అని హెచ్చరించారు.
