हिन्दी | Epaper

కౌశిక్ రెడ్డికి మంత్రి ఉత్తమ్ వార్నింగ్

Sudheer
కౌశిక్ రెడ్డికి మంత్రి ఉత్తమ్ వార్నింగ్

తెలంగాణ రాజకీయాల్లో కొత్త దుమారం రేగుతోంది. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తీరు పట్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కౌశిక్ రెడ్డి మరింత సమన్వయంతో ముందుకు సాగాలని, ఆవేశపూరిత వైఖరి రాజకీయ భవిష్యత్తుకు ప్రమాదకరమని మంత్రి హితవు పలికారు. కౌశిక్ రెడ్డి తన తీరు మార్చుకోవాలని, లేకపోతే తన రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుందని పేర్కొన్నారు. రాజకీయాల్లో అనుభవం కంటే ఆచరణ చాలా ముఖ్యమని మంత్రి అన్నారు.

ఇక కౌశిక్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ మధ్య రాజకీయ విభేదాలు రోజు రోజుకు ముదురుతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో పార్టీకి చెందిన ఈ ఇద్దరి నేతలు…ఇప్పుడు వేరు వేరు పార్టీలలో కొనసాగుతుండడంతో వీరి మధ్య ఉన్న విభేదాలు బహిరంగ చర్చకు దారి తీసే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఉత్తమ్ సూచనపై కౌశిక్ రెడ్డి ఇంకా స్పందించలేదు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

35 ఏళ్ల క్రితమే చింతమడకలో ఇఫ్తార్ విందులు.. హరీష్ రావు కీలక వ్యాఖ్యలు

35 ఏళ్ల క్రితమే చింతమడకలో ఇఫ్తార్ విందులు.. హరీష్ రావు కీలక వ్యాఖ్యలు

తెలంగాణలో సారా దుకాణాలు తెరవాలి – ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

తెలంగాణలో సారా దుకాణాలు తెరవాలి – ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

గచ్చిబౌలి స్టేడియం పునర్నిర్మాణం- సీఎం రేవంత్ ఆదేశం

గచ్చిబౌలి స్టేడియం పునర్నిర్మాణం- సీఎం రేవంత్ ఆదేశం

లంచం తీసుకుంటూ దొరికిన సైబర్‌క్రైమ్ ఎస్సైలు

లంచం తీసుకుంటూ దొరికిన సైబర్‌క్రైమ్ ఎస్సైలు

ఖమ్మంలో కవిత అరెస్ట్.. జడ్పీ సెంటర్ వద్ద ఉద్రిక్తత

ఖమ్మంలో కవిత అరెస్ట్.. జడ్పీ సెంటర్ వద్ద ఉద్రిక్తత

అడవిలో ఏఐ నిఘా నేత్రాలు..నిరంతరం గస్తీ

అడవిలో ఏఐ నిఘా నేత్రాలు..నిరంతరం గస్తీ

కేసీఆర్, కేటీఆర్‌‌పై నమోదైన కేసును కొట్టివేసిన నాంపల్లి కోర్టు

కేసీఆర్, కేటీఆర్‌‌పై నమోదైన కేసును కొట్టివేసిన నాంపల్లి కోర్టు

తెలంగాణలో వడదెబ్బ మరణాలకు ₹4 లక్షల పరిహారం!

తెలంగాణలో వడదెబ్బ మరణాలకు ₹4 లక్షల పరిహారం!

‘యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ’ని సిద్ధం చేయాలి

‘యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ’ని సిద్ధం చేయాలి

రాహుల్ బంధు కింద రూ.1000 కోట్లు పంపిస్తున్న రేవంత్ రెడ్డి

రాహుల్ బంధు కింద రూ.1000 కోట్లు పంపిస్తున్న రేవంత్ రెడ్డి

అంతుచిక్కని వైరస్‌.. వేల సంఖ్యలో కోళ్ల మృతి!

అంతుచిక్కని వైరస్‌.. వేల సంఖ్యలో కోళ్ల మృతి!

సరోగసీ పై హైకోర్టు సంచలన తీర్పు!

సరోగసీ పై హైకోర్టు సంచలన తీర్పు!

📢 For Advertisement Booking: 98481 12870