తెలంగాణలో(Telangana) సినిమా టికెట్ రేట్ల పెంపుపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Minister Komatireddy) ముఖ్యమైన వ్యాఖ్యలు చేశారు. కుటుంబాలతో కలిసి సినిమాలు చూడాలంటే టికెట్ ధరలు అందరికీ అందుబాటులో ఉండాలని, అధిక రేట్లు నిర్ణయించడం పూర్తిగా అనవసరమని ఆయన స్పష్టం చేశారు.
Read Also: FIA 2026 అధ్యక్షుడిగా శ్రీకాంత్ అక్కపల్లి ఏకగ్రీవంగా ఎంపిక!

మూవీ టికెట్ రేట్ల పెంపుపై మంత్రి కోమటిరెడ్డి స్పందన
‘మూవీ టికెట్ రేట్ల పెంపు కోసం నిర్మాతలు, దర్శకులు మా దగ్గరికి రావొద్దు. టికెట్ రేట్లు పెంచొద్దని గతంలోనే అనుకున్నాం. ఈసారి పొరపాటు జరిగింది. హీరోలకు రూ.వందల కోట్ల రెమ్యునరేషన్ ఎవరు ఇవ్వమన్నారు’ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Minister Komatireddy) అని ప్రశ్నించారు. అఖండ-2 ప్రీమియర్స్ రేట్లు పెంపు జీవోని హైకోర్టు రద్దు చేసిన విషయం తెలిసిందే.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: