हिन्दी | Epaper

Medak Municipal Council: ఛైర్పర్సన్ భర్త కు అధికార హోదా … ?

Pooja
Medak Municipal Council: ఛైర్పర్సన్ భర్త కు అధికార హోదా … ?

Medak Municipal Council: జిల్లా కేంద్రం అయిన మెదక్ మున్సిపల్ కౌన్సిల్ మొదటి సమావేశం సోమవారం స్థానిక మున్సిపల్ కార్యాలయం లో నిర్వహించారు. మొదటి సమావేశం కావడంతో ముఖ్య అతిథులుగా స్థానిక ఎ మ్మెల్యే మైనం పల్లి రోహిత్ రావు, ఎంఎల్సీ అంజి రెడ్డి లు పాల్గొన్నారు. మున్సిపల్ చైర్మన్ కనుగు రాధిక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ సమావేశం లో ఆమె భర్త కనుగు భూపతి రాజ్ ఏ నిబంధనల ప్రకారం కు అధికారిక హోదా కల్పించారా అనే సందేహాలు తలెత్తాయి.

Read Also:Delhi Liquor Scam: కవితతో సహా 23 మందికి హైకోర్టు నోటీసులు

Medak Municipal Council

అప్పటికే మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి అనధికారిక వ్యక్తులు ఎవరు ఉండ కూడదు అని ఆదేశాలు జారీ చేశారు. అయినప్పటికీ ఆయన అధికారులతో సమానంగా ముందు వరుసలో కూర్చోవడం గమనార్హం. మహిళలకు పెద్ద పీట వేయాలని రిజర్వేషన్లు కల్పించినప్పటికి ఇలాంటి చర్యల వల్ల ఆ రిజర్వేషన్లకు ఉపయోగం లేకుండా పోతుందని విశ్లేలకులు భావిస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపటాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Medak Municipal Council
Medak Municipal Council: What is the official status of the Chairperson’s husband…?

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఛైర్పర్సన్ భర్త కు అధికార హోదా … ?

ఛైర్పర్సన్ భర్త కు అధికార హోదా … ?

రాజ్యసభ ఎన్నికలు.. కాంగ్రెస్ అభ్యర్థుల విజయం

రాజ్యసభ ఎన్నికలు.. కాంగ్రెస్ అభ్యర్థుల విజయం

కవితతో సహా 23 మందికి హైకోర్టు నోటీసులు

కవితతో సహా 23 మందికి హైకోర్టు నోటీసులు

హోటల్ వద్ద స్కూటీని, పారిశుధ్య కార్మికులను ఢీకొట్టిన కారు
0:47

హోటల్ వద్ద స్కూటీని, పారిశుధ్య కార్మికులను ఢీకొట్టిన కారు

విద్యుత్ తీగలు తగిలి ఇద్దరు వ్యక్తులు దుర్మరణం!

విద్యుత్ తీగలు తగిలి ఇద్దరు వ్యక్తులు దుర్మరణం!

మహిళా రైతుల కోసం వ్యవసాయ యాంత్రీకరణ పథకం

మహిళా రైతుల కోసం వ్యవసాయ యాంత్రీకరణ పథకం

పెళ్లికి నిరాకరించాడని యువతి ఆత్మహత్య

పెళ్లికి నిరాకరించాడని యువతి ఆత్మహత్య

తగ్గిన యూరియా ఉత్పత్తి.. రైతులకు తప్పని తిప్పలు!

తగ్గిన యూరియా ఉత్పత్తి.. రైతులకు తప్పని తిప్పలు!

మార్చి 12న సీఎం చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్!

మార్చి 12న సీఎం చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్!

బైక్ కొనివ్వలేదని బాలుడు బలవన్మరణం

బైక్ కొనివ్వలేదని బాలుడు బలవన్మరణం

విద్యుత్ వినియోగదారులకు శుభవార్త.. కరెంట్ చార్జీల పెంపు లేనట్టే!

విద్యుత్ వినియోగదారులకు శుభవార్త.. కరెంట్ చార్జీల పెంపు లేనట్టే!

కామారెడ్డి కేసు మిస్టరీ వీడింది, ముగ్గురు కూతుళ్లను చంపిన తండ్రి

కామారెడ్డి కేసు మిస్టరీ వీడింది, ముగ్గురు కూతుళ్లను చంపిన తండ్రి

📢 For Advertisement Booking: 98481 12870