हिन्दी | Epaper
గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు

Malkapur crime: జర్మనీలో తెలంగాణ విద్యార్థి మృతి

Tejaswini Y
Malkapur crime: జర్మనీలో తెలంగాణ విద్యార్థి మృతి

Telangana student death: జర్మనీలో చోటుచేసుకున్న అగ్నిప్రమాదంలో తెలంగాణకు చెందిన ఓ యువ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. జనగామ జిల్లా చిల్పూర్ మండలం మల్కాపూర్(Malkapur crime) గ్రామానికి చెందిన తోకల హృతిక్ రెడ్డి(Hrithik Reddy) అక్కడ ఉన్నత చదువుల కోసం వెళ్లాడు.

Read Also: Obulavaripalle Accident: మహిళ ప్రాణాలు తీసిన పొగ మంచు

Germany fire accident
Malkapur crime: Telangana student dies in Germany

భవనంలో అకస్మాత్తుగా మంటలు

తాను నివసిస్తున్న భవనంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో హృతిక్ రెడ్డి భవనంలోనే ఉండగా, బయటపడేందుకు ప్రయత్నించినప్పటికీ ప్రాణాంతక గాయాలకు గురై మృతి(Death) చెందాడు.

ఈ విషాద ఘటన వార్త తెలిశాక అతని స్వగ్రామమైన మల్కాపూర్‌లో తీవ్ర దిగ్బంధ వాతావరణం నెలకొంది. కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. గ్రామమంతా విషాద ఛాయలు అలుముకున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

చెల్లిని పెళ్లి చేసుకుని గర్భవతిని చేసిన కేసులో కోర్టు సంచలన తీర్పు..

చెల్లిని పెళ్లి చేసుకుని గర్భవతిని చేసిన కేసులో కోర్టు సంచలన తీర్పు..

బైక్‌ను ఢీకొట్టిన కారు.. యువకుడు మృతి

బైక్‌ను ఢీకొట్టిన కారు.. యువకుడు మృతి

కుళ్ళిన మాంసాన్ని విక్రయిస్తున్న షాపు పై అధికారుల దాడి

కుళ్ళిన మాంసాన్ని విక్రయిస్తున్న షాపు పై అధికారుల దాడి

వార్మర్ మెషీన్‌లో పసికందు సజీవదహనం

వార్మర్ మెషీన్‌లో పసికందు సజీవదహనం

‘వైల్డ్’ డిన్నర్ పార్టీ లో ఎలాన్ మస్క్, మార్క్ జుకర్‌బర్గ్

‘వైల్డ్’ డిన్నర్ పార్టీ లో ఎలాన్ మస్క్, మార్క్ జుకర్‌బర్గ్

ఇంట్లో ఐదు మృతదేహాలు.. గోడపై ఏం రాసుందంటే?

ఇంట్లో ఐదు మృతదేహాలు.. గోడపై ఏం రాసుందంటే?

పదో తరగతి బాలిక తో రహస్య పెళ్లి.. ఆ తర్వాత ఏమైంది?

పదో తరగతి బాలిక తో రహస్య పెళ్లి.. ఆ తర్వాత ఏమైంది?

సెంగార్‌కు బెయిల్ నిరాకరణపై బాధితురాలి భావోద్వేగ స్పందన

సెంగార్‌కు బెయిల్ నిరాకరణపై బాధితురాలి భావోద్వేగ స్పందన

చిరుతల సంచారం.. బెంబేలెత్తుతున్న గ్రామస్తులు

చిరుతల సంచారం.. బెంబేలెత్తుతున్న గ్రామస్తులు

బీజేపీ అభ్యర్థి ఆత్మహత్య.. కాంగ్రెస్‌పై ఆరోపణలు

బీజేపీ అభ్యర్థి ఆత్మహత్య.. కాంగ్రెస్‌పై ఆరోపణలు

రోడ్డు దాటుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొని యువకుడు మృతి

రోడ్డు దాటుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొని యువకుడు మృతి

దుబాయ్ కేంద్రంగా రూ. 5,000 కోట్ల గేమింగ్ కుంభకోణం

దుబాయ్ కేంద్రంగా రూ. 5,000 కోట్ల గేమింగ్ కుంభకోణం

📢 For Advertisement Booking: 98481 12870