తెలంగాణలో ఇటీవల నిర్మించిన హెచ్ఎండబ్ల్యూఎస్-ఎస్బి నీటి రిజర్వాయర్ను పఠాన్ చెరువు
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి (Mahipal Reddy) ప్రారంభించారు. రూ 33.13కోట్ల వ్యయంతో నిర్మించిన ప్రాజెక్టు వల్ల పటాన్ చెరువు (Patan cheruvu) పనసర ప్రాంత ప్రజలకు తాగునీటి సమస్యను తీర్చనున్నది. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పర్సశ్యామ్ మాట్లాడుతూ ప్రజల శ్రేయస్సు కోసం ప్రభుత్వం చేపడుతున్న ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో తాను చురుకుగా పాల్గొంటానని, ఈ ప్రాంత అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.

News Telugu
పెద్దసంఖ్యలో హాజరైయ్యారు.
ఈ కార్యక్రమానికి పటాన్ చెరువు నియోజకవర్గ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి,(Mahipal Reddy) మెదక్ జిల్లా ఎంపీ రఘునందన్ రావు, పట్టభద్రులు ఎమ్మెల్సీ(MLC) అంజిరెడ్డిలు పాల్గొన్నారు. తెల్లాపూర్ మున్సిపాలిటీ (Muncipality) ఉస్మాన్ నగర్ వద్ద ఈ రిజర్వాయర్ను ప్రారంబించారు. కార్యక్రమానికి తెల్లాపూర్ మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు, మాజీ సర్పంచులు, గ్రామ ప్రజలు, కాలనీ వాసులు పెద్దసంఖ్యలో హాజరైయ్యారు.

ప్రశ్న 1: పటాన్ చెరువులో ఇటీవల ప్రారంభించిన ప్రాజెక్టు ఏమిటి?
సమాధానం: హెచ్ఎండబ్ల్యూఎస్-ఎస్బి నీటి రిజర్వాయర్ను ప్రారంభించారు.
ప్రశ్న 2: ఈ నీటి రిజర్వాయర్ నిర్మాణానికి ఎంత వ్యయం అయింది?
సమాధానం: సుమారు రూ. 33.13 కోట్ల వ్యయం అయింది.
Read hindi news:hindi.vaartha.com
Read Also: