తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల(Local Elections)ను వెంటనే రద్దు చేయాలని బీసీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. హైదరాబాద్(hyderabad) గన్‌పార్క్ వద్ద బీసీ సంఘాలతో కలిసి ఆయన ధర్నా నిర్వహించారు. పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై ప్రభుత్వం విడుదల చేసిన జీవో 46ను రద్దు చేసి, మునుపటి జీవో 9ను తిరిగి అమల్లోకి తేవాలని కోరారు.
Read Also: High Court: సర్పంచ్ ఎన్నికలపై స్టే విధించలేం

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు న్యాయంగా ఇవ్వకపోతే బీసీలు తమ శక్తి ఏంటో చూపిస్తామని కృష్ణయ్య హెచ్చరించారు. ఇప్పటికే బీసీ సంఘాలు ఈ విషయంపై ఆందోళనలు వ్యక్తం చేస్తున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: