हिन्दी | Epaper

Latest news: Telangana: భారీగా ఐపీఎస్‌ల బదిలీ

Saritha
Latest news: Telangana: భారీగా ఐపీఎస్‌ల బదిలీ

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం(Telangana) పోలీసు శాఖలో 32 మంది ఐపీఎస్(IPS) అధికారులను బదిలీ చేస్తూ తాజా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మార్పులతో ప్రధాన పోలీసు విభాగాలకు కొత్త సారథులను నియమించింది. ముఖ్యంగా చౌహాన్‌ను అదనపు డైరెక్టర్ జనరల్ పర్సనల్ బాధ్యతలు అప్పగిస్తూ కీలకమైన నిర్ణయం తీసుకుంది.

Read also: నైపుణ్య విద్యతోనే ఉద్యోగ కల్పన సాధ్యం

Telangana
Massive transfer of IPS officers

కొత్త బాధ్యతలు – కొత్త నియామకాలు

ఈ బదిలీలలో భాగంగా మహేశ్వరం డీసీపీగా నారాయణరెడ్డి (Telangana) నాగర్ కర్నూలు ఎస్పీగా సంగ్రామ్ పాటిల్ వికారాబాద్ ఎస్పీగా స్నేహ మిశ్ర భూపాలపల్లి ఎస్పీగా సంకేత్, మహబూబాబాద్ ఎస్పీగా శబరీశ్ వనపర్తి ఎస్పీగా సునీత నార్కోటిక్ ఎస్పీగా పద్మలను బదిలీ చేశారు. అలాగే మల్కాజ్‌గిరి డీసీపీగా శ్రీధర్ సౌత్ జోన్ డీసీపీగా కిరణ్ ఖార్గే టాస్క్‌ఫోర్స్ డీసీపీగా వైభవ్ గైక్వాడ్ సీఐడీ డీజీగా పరిమళ నూతన్ పోలీసు అకాడమీ డిప్యూటీ డైరెక్టర్‌గా ఎం. చేతనలు నియమితులయ్యారు.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read also :

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ప్రజావాణి అర్జీలపై ప్రత్యేక శ్రద్ధ అవసరం: ప్రతిమా సింగ్

ప్రజావాణి అర్జీలపై ప్రత్యేక శ్రద్ధ అవసరం: ప్రతిమా సింగ్

పోలీస్ శాఖ పై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

పోలీస్ శాఖ పై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

అంగన్‌వాడీల బలోపేతమే ప్రభుత్వ లక్ష్యం: శృతి ఓజా

అంగన్‌వాడీల బలోపేతమే ప్రభుత్వ లక్ష్యం: శృతి ఓజా

35 ఏళ్ల క్రితమే చింతమడకలో ఇఫ్తార్ విందులు.. హరీష్ రావు కీలక వ్యాఖ్యలు

35 ఏళ్ల క్రితమే చింతమడకలో ఇఫ్తార్ విందులు.. హరీష్ రావు కీలక వ్యాఖ్యలు

తెలంగాణలో సారా దుకాణాలు తెరవాలి – ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

తెలంగాణలో సారా దుకాణాలు తెరవాలి – ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

గచ్చిబౌలి స్టేడియం పునర్నిర్మాణం- సీఎం రేవంత్ ఆదేశం

గచ్చిబౌలి స్టేడియం పునర్నిర్మాణం- సీఎం రేవంత్ ఆదేశం

లంచం తీసుకుంటూ దొరికిన సైబర్‌క్రైమ్ ఎస్సైలు

లంచం తీసుకుంటూ దొరికిన సైబర్‌క్రైమ్ ఎస్సైలు

ఖమ్మంలో కవిత అరెస్ట్.. జడ్పీ సెంటర్ వద్ద ఉద్రిక్తత

ఖమ్మంలో కవిత అరెస్ట్.. జడ్పీ సెంటర్ వద్ద ఉద్రిక్తత

అడవిలో ఏఐ నిఘా నేత్రాలు..నిరంతరం గస్తీ

అడవిలో ఏఐ నిఘా నేత్రాలు..నిరంతరం గస్తీ

కేసీఆర్, కేటీఆర్‌‌పై నమోదైన కేసును కొట్టివేసిన నాంపల్లి కోర్టు

కేసీఆర్, కేటీఆర్‌‌పై నమోదైన కేసును కొట్టివేసిన నాంపల్లి కోర్టు

తెలంగాణలో వడదెబ్బ మరణాలకు ₹4 లక్షల పరిహారం!

తెలంగాణలో వడదెబ్బ మరణాలకు ₹4 లక్షల పరిహారం!

‘యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ’ని సిద్ధం చేయాలి

‘యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ’ని సిద్ధం చేయాలి

📢 For Advertisement Booking: 98481 12870