తెలంగాణ (Telangana) లో గత రెండు రోజులుగా,కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులు,నదులు,గుంతలు నీటితో నిండిపోయాయి.పలు కాలనీ (Many colonies) లు నీటిలో మునిగిపోయాయి.లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. వీటికి సంబందించిన వీడియోస్ పలు ప్రాంతాల్లో చెరువుకట్టలు,బ్రిడ్జి కాలువలు కుడా కూలిపోయాయి. తెలంగాణ ప్రభుత్వంతో పాటు, భారతసైన్యం తక్షణ సహాయ చర్యలు అందిస్తున్నారు.
Read hindi news: https://hindi.vaartha.com/
Read Also: