తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం(Telangana) పోలీసు శాఖలో 32 మంది ఐపీఎస్(IPS) అధికారులను బదిలీ చేస్తూ తాజా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మార్పులతో ప్రధాన పోలీసు విభాగాలకు కొత్త సారథులను నియమించింది. ముఖ్యంగా చౌహాన్‌ను అదనపు డైరెక్టర్ జనరల్ పర్సనల్ బాధ్యతలు అప్పగిస్తూ కీలకమైన నిర్ణయం తీసుకుంది.
Read also: నైపుణ్య విద్యతోనే ఉద్యోగ కల్పన సాధ్యం

కొత్త బాధ్యతలు – కొత్త నియామకాలు
ఈ బదిలీలలో భాగంగా మహేశ్వరం డీసీపీగా నారాయణరెడ్డి (Telangana) నాగర్ కర్నూలు ఎస్పీగా సంగ్రామ్ పాటిల్ వికారాబాద్ ఎస్పీగా స్నేహ మిశ్ర భూపాలపల్లి ఎస్పీగా సంకేత్, మహబూబాబాద్ ఎస్పీగా శబరీశ్ వనపర్తి ఎస్పీగా సునీత నార్కోటిక్ ఎస్పీగా పద్మలను బదిలీ చేశారు. అలాగే మల్కాజ్‌గిరి డీసీపీగా శ్రీధర్ సౌత్ జోన్ డీసీపీగా కిరణ్ ఖార్గే టాస్క్‌ఫోర్స్ డీసీపీగా వైభవ్ గైక్వాడ్ సీఐడీ డీజీగా పరిమళ నూతన్ పోలీసు అకాడమీ డిప్యూటీ డైరెక్టర్‌గా ఎం. చేతనలు నియమితులయ్యారు.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read also :