हिन्दी | Epaper
రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం వైద్య సిబ్బంది నియామకం బంగారం ధర షాక్! తెలంగాణకు భారీ పెట్టుబడులు అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? ట్రంప్ టారిఫ్‌లు రద్దు ట్రంప్ వార్నింగ్ బ్యాంకులు బంద్ టీమిండియా ఘన విజయం 50 కులాలను సంచార జాతులుగా గుర్తింపు బస్సులో హఠాత్తుగా పొగలు చంద్రుడిపై హోటల్ రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం వైద్య సిబ్బంది నియామకం బంగారం ధర షాక్! తెలంగాణకు భారీ పెట్టుబడులు అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? ట్రంప్ టారిఫ్‌లు రద్దు ట్రంప్ వార్నింగ్ బ్యాంకులు బంద్ టీమిండియా ఘన విజయం 50 కులాలను సంచార జాతులుగా గుర్తింపు బస్సులో హఠాత్తుగా పొగలు చంద్రుడిపై హోటల్ రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం వైద్య సిబ్బంది నియామకం బంగారం ధర షాక్! తెలంగాణకు భారీ పెట్టుబడులు అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? ట్రంప్ టారిఫ్‌లు రద్దు ట్రంప్ వార్నింగ్ బ్యాంకులు బంద్ టీమిండియా ఘన విజయం 50 కులాలను సంచార జాతులుగా గుర్తింపు బస్సులో హఠాత్తుగా పొగలు చంద్రుడిపై హోటల్ రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం వైద్య సిబ్బంది నియామకం బంగారం ధర షాక్! తెలంగాణకు భారీ పెట్టుబడులు అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? ట్రంప్ టారిఫ్‌లు రద్దు ట్రంప్ వార్నింగ్ బ్యాంకులు బంద్ టీమిండియా ఘన విజయం 50 కులాలను సంచార జాతులుగా గుర్తింపు బస్సులో హఠాత్తుగా పొగలు చంద్రుడిపై హోటల్

Kothagudem: కాలేజ్ బస్ బోల్తా.. 60 మందికి గాయాలు

Saritha
Kothagudem: కాలేజ్ బస్ బోల్తా.. 60 మందికి గాయాలు
Kothagudem College bus overturns 60 injured.

గత సంవత్సరం దేశంలోనే అత్యధిక రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. మితిమీరిన వేగం, మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడం, నిద్రమత్తు, నిర్లక్ష్యం, అతివేగం వంటి కారణాలతో రోడ్లు నెత్తికొడుతున్నాయి. (Kothagudem) కొత్త సంవత్స రంలో ప్రవేశించినా ఈ ప్రమాదాలు మాత్రం తగ్గడం లేదు. తాజాగా ఓ కాలేజీ బస్సు బోల్తా పడడంతో విద్యార్థులు గాయపడ్డారు.

Read also: TS UTF: కొత్త యేడాదిలోనైనా సర్వీసు నిబంధనలు రూపొందించాలి

ఇద్దరికి తీవ్ర గాయాలు

భద్రాద్రి కొత్తగూడెం (Kothagudem) జిల్లా బూర్గంపాడు మండలం మొండకుంట ప్రాంతంలో ఓ కాలేజీ బస్సు బోల్తా కొట్టింది. మణుగూరు నుండి బయలుదేరిన పాల్వంచ కె.ఎల్. ఆర్. కాలేజ్ బస్ బోల్తా కొట్టింది. దీంతో 60 మంది స్వలనపంగా గాయపడ్డారు. ఇద్దరికి మాత్రం తీవ్రంగా అయ్యాయి. వీరందరినీ 108లో భద్రాచలం (Bhadrachalam) ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణాలు తెలియాలి. దీనిపై దర్యాప్తు కొనసాగుతున్నది. అయితే డ్రైవర్ అప్రమత్తతో పెను ప్రమాదం తప్పినట్లుగా అయింది. బస్సు బోల్తాపడ్డా ఎవరూ మరణించకపోవడంతో పెద్ద ఊరట లభించింది.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870