हिन्दी | Epaper
ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్ ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్ ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్ ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్

Kaleshwaram Commission Notices : జూన్ 4న దీక్షకు దిగుతున్న కవిత

Sudheer
Kaleshwaram Commission Notices : జూన్ 4న దీక్షకు దిగుతున్న కవిత

తెలంగాణ జాగృతి నూతన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కేంద్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తీవ్రంగా విమర్శించారు. కేసీఆర్‌(KCR)కు కాళేశ్వరం ప్రాజెక్టు నిమిత్తంగా నోటీసులు (Kaleshwaram Commission Notices ) ఇవ్వడాన్ని ఆమె తీవ్రంగా నిరసించారు. “తెలంగాణకు నీటిని అందించేందుకు కృషి చేసిన నేతకు నోటీసులు ఇవ్వడం అంటే, ప్రతీ తెలంగాణ బిడ్డకు నోటీసులు ఇచ్చినట్టే” అని ఆమె మండిపడ్డారు. జూన్ 4న ఇందిరాపార్కులో మహాధర్నా నిర్వహిస్తామంటూ కవిత ప్రకటించారు.

తెలంగాణకు అన్యాయం, సీఎం రేవంత్‌పై తీవ్ర వ్యాఖ్యలు

తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాటం చేయాల్సిన సీఎం రేవంత్ రెడ్డి, పక్క రాష్ట్రాలకే అనుకూలంగా వ్యవహరిస్తున్నారని కవిత (Kavitha) విమర్శించారు. “తెలంగాణ నీళ్లు ఏపీకి తరలిపోతుంటే సీఎం మౌనం వీరంగా ఉంటున్నారు. బనకచర్ల ప్రాజెక్టు వంటి విషయాల్లో చంద్రబాబుకు జవాబు చెప్పే ధైర్యం లేదు. కేసీఆర్ ప్రతిపాదించిన నదుల అనుసంధానాన్ని కేంద్రం తిరస్కరించి, ఇప్పుడాయనపైనే నోటీసులు వేస్తున్నారు” అని పేర్కొన్నారు. అమరుల పేరుతో రాజీవ్ యువ వికాసం పేరును మార్చాలంటూ డిమాండ్ చేశారు.

బీసీ బిల్లు, మైనారిటీ హక్కులపై పోరాటానికి సిద్ధం

తెలంగాణ జాగృతి సంస్థ బీసీ బిల్లుపై గత ఏడాదిన్నరగా పోరాడుతోందని, రైల్‌రోకో వంటి ఉద్యమాలకు సిద్ధమవుతున్నామని కవిత హెచ్చరించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు, మహిళలకు రూ. 2500, ఆడపిల్లలకు స్కూటీలు, మైనారిటీలకు ప్రత్యేక హక్కులు కల్పించేవరకు పోరాటం ఆగదన్నారు. జాగృతి సంస్థలో ముస్లింలు, సిక్కులు, క్రిస్టియన్ల కోసం ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేసి వారి హక్కుల కోసం కూడా ఉద్యమిస్తామని ఆమె స్పష్టం చేశారు. కేసీఆర్ ఒక కన్నైతే, మరో కన్ను జాగృతేనంటూ భావోద్వేగంతో మాట్లాడారు.

Read Also : Miss World 2025 : ‘బ్యూటీ విత్ ఎ పర్పస్’ విజేత ఎవరంటే?

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

నిరుద్యోగుల ఆందోళనతో హైదరాబాద్ లో ఉద్రిక్తత

నిరుద్యోగుల ఆందోళనతో హైదరాబాద్ లో ఉద్రిక్తత

పిఆర్టీయు డైరీ ని ప్రారంభించిన కలెక్టర్, జిల్లా విద్యాశాఖాధికారి

పిఆర్టీయు డైరీ ని ప్రారంభించిన కలెక్టర్, జిల్లా విద్యాశాఖాధికారి

ఇందిరమ్మ మహిళా శక్తి చీరల పంపిణీ..

ఇందిరమ్మ మహిళా శక్తి చీరల పంపిణీ..

ఆయిల్ ఫామ్‌తో అధిక లాభాలు, రైతులకు ప్రయోజనాలు , హరీష్ రావు

ఆయిల్ ఫామ్‌తో అధిక లాభాలు, రైతులకు ప్రయోజనాలు , హరీష్ రావు

కేసీఆర్ ను కలిసిన మంత్రులు కొండా సురేఖ, సీతక్క

కేసీఆర్ ను కలిసిన మంత్రులు కొండా సురేఖ, సీతక్క

సురక్షిత ఆహారం అందేలా పర్యవేక్షణ అవసరం, జిల్లా కలెక్టర్ హైమావతి

సురక్షిత ఆహారం అందేలా పర్యవేక్షణ అవసరం, జిల్లా కలెక్టర్ హైమావతి

ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు : మంత్రి కోమటిరెడ్డి

ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు : మంత్రి కోమటిరెడ్డి

వల్లంపట్లలో 11వ శతాబ్దపు గణపతి రాతి విగ్రహం

వల్లంపట్లలో 11వ శతాబ్దపు గణపతి రాతి విగ్రహం

5 రూపాయలకే బిర్యానీ.. ఎగబడ్డ జనం

5 రూపాయలకే బిర్యానీ.. ఎగబడ్డ జనం

మనూర్ మండలంలో..కారు బోల్తా పలువురికి గాయాలు….

మనూర్ మండలంలో..కారు బోల్తా పలువురికి గాయాలు….

ఉరిశిక్షలతో మసకబారుతున్న సౌదీ ప్రతిష్ట

ఉరిశిక్షలతో మసకబారుతున్న సౌదీ ప్రతిష్ట

తెలంగాణలో కొత్త జిల్లా ఏర్పాటుకు డిమాండ్స్

తెలంగాణలో కొత్త జిల్లా ఏర్పాటుకు డిమాండ్స్

📢 For Advertisement Booking: 98481 12870