हिन्दी | Epaper

Breaking News: Kamareddy Crime: భార్య, బిడ్డలను పోషించలేక తండ్రి ఆత్మహత్య

Aanusha

తెలంగాణ లోని, కామారెడ్డి (Kamareddy Crime) జిల్లా బీర్కూర్‌ మండలం వీరాపూర్‌దుబ్బా గ్రామాంలో విషాదం చోటుచేసుకుంది. ప్రహ్లాద్‌ (30) అనే వ్యక్తి, ముగ్గురు కుమార్తెలు, తొమ్మిది నెలల గర్భిణీ అయిన భార్యను పోషించలేక, భవిష్యత్తుపై భయంతో విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు అతన్ని ఆసుపత్రికి తరలించినా, చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందాడు. భార్య ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రహ్లాద్‌ గతంలో మూడుసార్లు ఆత్మహత్యాయత్నం చేయగా, కుటుంబ సభ్యులు కాపాడారు.

Read also: Thane Crime: ఉద్యోగం కోసం కోడలిని చంపిన అత్త

Kamareddy Crime: Father commits suicide unable to support his wife and children

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

35 ఏళ్ల క్రితమే చింతమడకలో ఇఫ్తార్ విందులు.. హరీష్ రావు కీలక వ్యాఖ్యలు

లంచం తీసుకుంటూ దొరికిన సైబర్‌క్రైమ్ ఎస్సైలు

ఖమ్మంలో కవిత అరెస్ట్.. జడ్పీ సెంటర్ వద్ద ఉద్రిక్తత

కొత్త అద్దె చట్టం అమల్లోకి: అద్దెదారులు, యజమానులకు కీలక మార్పులు

కావూరి మృతి అంటూ వచ్చిన వార్తలను ఖండించిన కుటుంబ సభ్యులు

ఇరాన్‌కు రష్యా అండ: నూతన సుప్రీం లీడర్ ముజ్తబాకు పుతిన్ అభినందనలు!

టీమ్ ఇండియా విజయం పై అమితాబ్ బచ్చన్ ఆసక్తికర ట్వీట్

‘యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ’ని సిద్ధం చేయాలి

ఖర్గ్ దీవిపై దాడికి అమెరికా ఎందుకు వెనుకాడుతోంది?

రాహుల్ బంధు కింద రూ.1000 కోట్లు పంపిస్తున్న రేవంత్ రెడ్డి

భారత జట్టుకు కమల్ హాసన్ అభినందనలు

భారత జట్టుకు కమల్ హాసన్ అభినందనలు

దేశంలో 14 మంది మహిళా బిలియనీర్లు.. టాప్-3 ఏపీ నుంచే

📢 For Advertisement Booking: 98481 12870