हिन्दी | Epaper
తెలంగాణలో పలువురు ఐఎఎస్ ల బదలీలు న్యూ ఇయర్ వేళ.. ప్రజలకు సీపీ సజ్జనార్‌ హెచ్చరికలు ట్రాన్స్ జెండర్లకు రూ.75వేల సాయం యూరియాకు ప్రత్యేక అధికారులు భారీగా పెరిగిన కూరగాయల ధరలు హైదరాబాద్‌లో ప్లాస్టిక్‌ బ్యాన్ రైడ్ క్యాన్సిల్ చేస్తే భారీ జరిమానా ఈరోజు నుంచి అందుబాటులోకి టెట్ హాల్ టికెట్లు మై జీహెచ్‌ఎంసీ యాప్‌లో కీలక మార్పులు రైతు భరోసా 15 లక్షల ఎకరాలకు బంద్ తెలంగాణలో పలువురు ఐఎఎస్ ల బదలీలు న్యూ ఇయర్ వేళ.. ప్రజలకు సీపీ సజ్జనార్‌ హెచ్చరికలు ట్రాన్స్ జెండర్లకు రూ.75వేల సాయం యూరియాకు ప్రత్యేక అధికారులు భారీగా పెరిగిన కూరగాయల ధరలు హైదరాబాద్‌లో ప్లాస్టిక్‌ బ్యాన్ రైడ్ క్యాన్సిల్ చేస్తే భారీ జరిమానా ఈరోజు నుంచి అందుబాటులోకి టెట్ హాల్ టికెట్లు మై జీహెచ్‌ఎంసీ యాప్‌లో కీలక మార్పులు రైతు భరోసా 15 లక్షల ఎకరాలకు బంద్ తెలంగాణలో పలువురు ఐఎఎస్ ల బదలీలు న్యూ ఇయర్ వేళ.. ప్రజలకు సీపీ సజ్జనార్‌ హెచ్చరికలు ట్రాన్స్ జెండర్లకు రూ.75వేల సాయం యూరియాకు ప్రత్యేక అధికారులు భారీగా పెరిగిన కూరగాయల ధరలు హైదరాబాద్‌లో ప్లాస్టిక్‌ బ్యాన్ రైడ్ క్యాన్సిల్ చేస్తే భారీ జరిమానా ఈరోజు నుంచి అందుబాటులోకి టెట్ హాల్ టికెట్లు మై జీహెచ్‌ఎంసీ యాప్‌లో కీలక మార్పులు రైతు భరోసా 15 లక్షల ఎకరాలకు బంద్ తెలంగాణలో పలువురు ఐఎఎస్ ల బదలీలు న్యూ ఇయర్ వేళ.. ప్రజలకు సీపీ సజ్జనార్‌ హెచ్చరికలు ట్రాన్స్ జెండర్లకు రూ.75వేల సాయం యూరియాకు ప్రత్యేక అధికారులు భారీగా పెరిగిన కూరగాయల ధరలు హైదరాబాద్‌లో ప్లాస్టిక్‌ బ్యాన్ రైడ్ క్యాన్సిల్ చేస్తే భారీ జరిమానా ఈరోజు నుంచి అందుబాటులోకి టెట్ హాల్ టికెట్లు మై జీహెచ్‌ఎంసీ యాప్‌లో కీలక మార్పులు రైతు భరోసా 15 లక్షల ఎకరాలకు బంద్

Breaking News – TG Assembly Session : ఇటు కాళేశ్వరం.. అటు బీసీ రిజర్వేషన్లు!

Sudheer
Breaking News – TG Assembly Session : ఇటు కాళేశ్వరం.. అటు బీసీ రిజర్వేషన్లు!

తెలంగాణ శాసనసభ (Assembly Session) అత్యవసరంగా ఏర్పాటు చేసిన సమావేశాలు ఈరోజు హాటోట్గా కొనసాగనున్నాయి. ఈ సమావేశాల్లో ప్రధానంగా రెండు కీలక అంశాలపై చర్చ జరగనుంది. ఒకటి కాళేశ్వరం ప్రాజెక్టుపై సమర్పించిన నివేదిక, మరొకటి BC రిజర్వేషన్లకు సంబంధించిన కొత్త బిల్లుకు ఆమోదం తెలపడం. ఈ రెండు అంశాలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. అధికార పక్షం ఈ సమావేశాలను వ్యూహాత్మకంగా వాడుకోవాలని చూస్తోంది.

కాళేశ్వరం ప్రాజెక్టుపై చర్చ

అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు నివేదికను సభలో ప్రవేశపెట్టి, గత ప్రభుత్వమైన BRSను ఇరుకున పెట్టాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టులో జరిగిన అవకతవకలు, నాణ్యత లోపాలను ప్రజలకు తెలియజేయాలనేది కాంగ్రెస్ వ్యూహంగా ఉంది. దీనిపై బీఆర్‌ఎస్ నాయకులు తీవ్రంగా ప్రతిస్పందించే అవకాశం ఉంది. గతంలో వారు చెప్పిన విషయాలు, ప్రాజెక్టు లాభాలపై ఇప్పుడు ఎలాంటి వివరణ ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది.

BC రిజర్వేషన్ల బిల్లు

రెండవ కీలక అంశం BC రిజర్వేషన్ల బిల్లు. అధికార పార్టీ ఈ బిల్లును తమకు అనుకూలంగా మార్చుకుని, ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ బిల్లులోని కొత్త అంశాలు, నిబంధనలు ఏమిటనే దానిపై సభలో విస్తృత చర్చ జరగనుంది. BRS పార్టీ ఈ ప్రభుత్వ వ్యూహాలను తిప్పికొట్టి, తమ వాదనను బలంగా వినిపించాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో సభలో వాడీవేడిగా చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ సమావేశాల ఫలితాలు తెలంగాణ రాజకీయాలపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయని భావిస్తున్నారు.

https://vaartha.com/nandamuri-balakrishna-rare-honor-bandi-sanjay/telangana/538714/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870