Jubilee Hills: జూబ్లీ ఉప ఎన్నికలు చలికాలంలో వేడిని పుట్టిస్తున్నది. నువ్వా నేనా అన్నట్లు ఎన్నికల ప్రచారాలు ఊపందుకున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాధ్ (Maganti gopinath) అకాల మరణంతో ఈ సీటుకు ఖాళీ ఏర్పడింది. దీంతో ఇక్కడ ఉప ఎన్నికలు జరగనున్నాయి. నవంబరు 11వతేదీన ఎన్నికలు జరగన్నాయి. బీఆర్ఎస్ అభ్యర్థిగా కేసీఆర్ మాగంటి గోపీనాథ్ భార్య మాగంటి సునీతను పోటీగా నిలబెట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం నవీన్ యాదవ్ ను నిలబెట్టింది. బీజేపీ లంకల దీపక్ రెడ్డిని నిలబెట్టింది.
Read also: అజహరుద్దీన్ మంత్రివర్గంలోకి అడుగు

Jubilee Hills: బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై కేసు నమోదు
Jubilee Hills: పోటీ ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ ల మధ్య జరగనున్నట్లుగా తెలుస్తోంది. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ గెలుపు తమదే అంటూ ధీమాతో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. అయితే మాగంటి సునీత బీఆర్ఎస్ పార్టీ గుర్తు ఉన్న ఓటరు స్లిప్పులు పంపిణీ చేస్తున్నారని, ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. దీంతో ఆమె పై పోలీసులు కేసును నమోదు చేశారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: