हिन्दी | Epaper

KTR : భూ దోపిడీపై KTR చర్చకు సిద్ధమా? – మహేశ్

Sudheer
KTR : భూ దోపిడీపై KTR చర్చకు సిద్ధమా? – మహేశ్

తెలంగాణలో భూవివాదాలు, భూ దోపిడీ అంశాలపై రాజకీయ దుమారం మళ్ళీ ముదిరుతోంది. తాజాగా కేటీఆర్ ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేయడం తో TPCC అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. BRS నేత KTR‌ను లైవ్ డిబేట్‌కు రావాలని సవాల్ విసిరారు. IMG బిల్లీరావు దగ్గర నుంచి కమీషన్ తీసుకున్నందునే కంచ గచ్చిబౌలి భూముల కోసం BRS పోరాడలేదని మహేశ్ ఆరోపించారు. ఇది బహిరంగంగా జరిగిందని, ప్రజల ముందు నిజాలు బయట పెట్టాలని డిమాండ్ చేశారు.

Injustice to Telangana in budget.. Mahesh Kumar

“భూదోపిడీ అంశంపై నిజాయతీ ఉంటే, లైవ్ చర్చకు ముందుకు రండి”

కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేసి 400 ఎకరాల భూమిని రికవర్ చేసిందని తెలిపారు. ఈ భూములపై ఐటీ కంపెనీలు, ఇతర ప్రాజెక్టులు ఏర్పడితే రాష్ట్ర యువతకు ఉద్యోగావకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. గత BRS ప్రభుత్వం కోకాపేటలో వేల ఎకరాలను విక్రయించిందని, లక్ష ఎకరాల వరకు అడవులను డీఫారెస్ట్ చేసి వికాసానికి అడ్డుగానే మారిందని ఆరోపించారు. “భూదోపిడీ అంశంపై నిజాయతీ ఉంటే, లైవ్ చర్చకు ముందుకు రండి” అంటూ ఆయన కేటీఆర్ కు సవాల్ విసిరారు. ప్రజాస్వామ్యంలో జవాబుదారీతనం చాలా ముఖ్యం అని పేర్కొంటూ, గత ప్రభుత్వం చేసిన తప్పులకు KTR బహిరంగంగా సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ వ్యాఖ్యలతో తెలంగాణ రాజకీయాలు మరింత వేడెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఇప్పసారాతో ఆరోగ్యం:ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

ఇప్పసారాతో ఆరోగ్యం:ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

అంతుచిక్కని వ్యాధితో 8400 కోళ్లు మృతి

అంతుచిక్కని వ్యాధితో 8400 కోళ్లు మృతి

సర్వే నంబర్ 993లో ‘సర్కారు’ భూమి కబ్జా

సర్వే నంబర్ 993లో ‘సర్కారు’ భూమి కబ్జా

ఖమ్మంలో ఫలించిన బీఆర్ఎస్ పోరాటం..311 మంది బాధితులకు రేపు పట్టాలు.
0:34

ఖమ్మంలో ఫలించిన బీఆర్ఎస్ పోరాటం..311 మంది బాధితులకు రేపు పట్టాలు.

తెలంగాణలో సాయంత్రం పూట బీటెక్ కోర్సులు

తెలంగాణలో సాయంత్రం పూట బీటెక్ కోర్సులు

ప్రభాకర్‌రావుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట!

ప్రభాకర్‌రావుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట!

వెలుగుమట్ల బాధితుల ఆకలి కేకలు: భోజనం వాహనాన్ని అడ్డుకున్న పోలీసులు
0:31

వెలుగుమట్ల బాధితుల ఆకలి కేకలు: భోజనం వాహనాన్ని అడ్డుకున్న పోలీసులు

చర్లపల్లి – కామాఖ్య మధ్య త్వరలో ప్రారంభంకానున్న ఎక్స్‌ప్రెస్ రైలు

చర్లపల్లి – కామాఖ్య మధ్య త్వరలో ప్రారంభంకానున్న ఎక్స్‌ప్రెస్ రైలు

అందరిని ఏకం చేసిన మిలియన్ మార్చ్‌

అందరిని ఏకం చేసిన మిలియన్ మార్చ్‌

చేర్యాలలోని మొబైల్ షాప్ లో చోరీ

చేర్యాలలోని మొబైల్ షాప్ లో చోరీ

విషాదం.. భార్యను రోకలి బండతో కొట్టి చంపిన భర్త

విషాదం.. భార్యను రోకలి బండతో కొట్టి చంపిన భర్త

హరిణ వనస్థలి పార్క్లో అనన్య రిసార్ట్ నిర్వహణ అస్తవ్యస్తం

హరిణ వనస్థలి పార్క్లో అనన్య రిసార్ట్ నిర్వహణ అస్తవ్యస్తం

📢 For Advertisement Booking: 98481 12870