हिन्दी | Epaper
పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Indiramma illu scheme : ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మరో షాక్‌..

Sai Kiran
Indiramma illu scheme : ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మరో షాక్‌..

ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులకు మరో షాక్‌ – రూ.60 వేల కోతతో సర్కారు కొత్త నిర్ణయం

Indiramma illu scheme : ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ప్రభుత్వం మరోసారి షాక్‌ ఇచ్చింది. ఇప్పటికే పలు నిబంధనలతో లబ్ధిదారులను ఇబ్బందులకు గురిచేసిన ప్రభుత్వం, ఇప్పుడు స్లాబ్‌ పూర్తయ్యాక ఇచ్చే రూ. 2 లక్షల బిల్లులో నుంచి రూ. 60 వేల కోత పెట్టింది. ఈ మొత్తాన్ని (Indiramma illu scheme) ఉపాధిహామీ పథకం కింద బాత్రూమ్‌, ఇతర పనులకు వినియోగిస్తామని ప్రకటించింది. ఈ విషయాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. లబ్ధిదారులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

స్లాబ్‌ బిల్లులో రూ.60 వేల కోత – పేదలకు కొత్త భారమా?

ఇందిరమ్మ ఇండ్ల విషయంలో ప్రభుత్వం ప్రారంభం నుంచి పేదలతో ఆటలాడుతోందని లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారంలోకి రాగానే 20 లక్షల ఇండ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్‌, తర్వాత ఆ సంఖ్యను 4.5 లక్షలకు తగ్గించింది. ఇసుక ఉచితం అంటూనే వాగ్దానం నిలబెట్టుకోలేదని, ప్రతిరోజూ కొత్త నిబంధనలతో పేదలను గందరగోళంలోకి నెట్టిందని ప్రజలు విమర్శిస్తున్నారు.

Indiramma illu
Indiramma illu

పేదల నిర్మాణ ఖర్చులు రెట్టింపు!

అంతకంటే ఎక్కువ వైశాల్యమైతే బిల్లులు రద్దు చేస్తామని అధికారుల హెచ్చరికలు వచ్చాయి. కొన్నిచోట్ల అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి 56 గజాలకే అనుమతిచ్చారు. (Indiramma illu scheme) ఫౌండేషన్‌ వేసిన తర్వాత మొదటి విడత బిల్లు కోసం ఎదురు చూస్తున్న లబ్ధిదారులకు “600 ఎస్‌ఎఫ్‌టీ పూర్తి కాలేదు” అంటూ బిల్లులు నిరాకరించారనే ఆరోపణలు ఉన్నాయి.

మళ్లీ ప్రమాదం – వరుసగా మూడు కార్లను ఢీకొట్టిన కంటైనర్

నల్లగొండ జిల్లా గుర్రంపోడ్‌ మండలానికి

అదే విధంగా, ఇల్లు మంజూరైన 45 రోజుల్లో నిర్మాణం ప్రారంభం కాలేదంటే రద్దు చేస్తామనే షరతు మరో ఇబ్బంది కలిగించింది. పేదలు పునాది వేయడానికి కనీసం రూ. 2 లక్షలు అవసరమవుతుందని, ఆ మొత్తాన్ని సర్దుబాటు చేయడం కష్టంగా మారిందని బాధపడుతున్నారు.

దళితబంధు వంటి పథకాలు వచ్చిన తర్వాత కొంతమంది లబ్ధిదారుల ఇళ్లు రద్దు చేసిన ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. నల్లగొండ జిల్లా గుర్రంపోడ్‌ మండలానికి చెందిన ఒక లబ్ధిదారుడి ఇల్లు, (Indiramma illu scheme) అతడు బీఆర్‌ఎస్‌ సభకు వెళ్లాడన్న కారణంతో రద్దు చేయడం మరింత వివాదాస్పదమైంది.

ఇప్పుడు రూ.60 వేల కోత అంటే మాకు ఎలా సాధ్యం?

ఇప్పటికే నిర్మాణం పూర్తి చేసిన లబ్ధిదారులు “ఇప్పుడు రూ.60 వేల కోత అంటే మాకు ఎలా సాధ్యం?” అంటూ ప్రశ్నిస్తున్నారు. (Indiramma illu scheme) ఇసుక రేట్లు ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో నిర్మాణ ఖర్చు భారీగా పెరిగిందని వాపోతున్నారు. ట్రాక్టర్‌ ఇసుక ధర ఒక్కటే రూ. 8 వేల వరకు చేరడంతో ఒక ఇల్లు కట్టడానికి లక్ష రూపాయలు అదనంగా ఖర్చవుతున్నదని చెబుతున్నారు.

లబ్ధిదారులు ప్రభుత్వ నిర్ణయంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ, “ఇంటి నిర్మాణం చివరి దశకు రాగానే ఇలా డబ్బు కోసేయడం సరైన నిర్ణయం కాదు. మేము మొత్తం పనులు మేస్త్రీకి అప్పగించాం, ఇప్పుడు మధ్యలో ఇలా మారిస్తే పేదలు ఎలా బతకాలి?” అని ప్రశ్నిస్తున్నారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read also :

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

పేరుకే ఏఐ సమ్మిట్.. నో యూపీఐ, నో కార్డ్.. ఓన్లీ క్యాష్

పేరుకే ఏఐ సమ్మిట్.. నో యూపీఐ, నో కార్డ్.. ఓన్లీ క్యాష్

రాహుల్ గాంధీపై నవజోత్ కౌర్ సిద్ధు ఫైర్

రాహుల్ గాంధీపై నవజోత్ కౌర్ సిద్ధు ఫైర్

భారత్‌ను రెచ్చగొట్టేలా ముహమ్మద్ యూనస్ వివాదాస్పద వ్యాఖ్యలు

భారత్‌ను రెచ్చగొట్టేలా ముహమ్మద్ యూనస్ వివాదాస్పద వ్యాఖ్యలు

బడ్జెట్ తర్వాత భారీగా పెరిగిన ‘సిగరెట్’ ధరలు

బడ్జెట్ తర్వాత భారీగా పెరిగిన ‘సిగరెట్’ ధరలు

వ్యవసాయాన్ని నిర్వీర్యం చేస్తున్న కేటాయింపులు

వ్యవసాయాన్ని నిర్వీర్యం చేస్తున్న కేటాయింపులు

రోడ్డు దాటుతున్న బైకర్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

రోడ్డు దాటుతున్న బైకర్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

ప్రధానిగా తారిక్ రెహమాన్ ప్రమాణస్వీకారం

ప్రధానిగా తారిక్ రెహమాన్ ప్రమాణస్వీకారం

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ఏఐ సమ్మిట్‌లో గందరగోళం..అశ్విని వైష్ణవ్ క్షమాపణలు

ఏఐ సమ్మిట్‌లో గందరగోళం..అశ్విని వైష్ణవ్ క్షమాపణలు

బిల్ గేట్స్ కు అందని ఏఐ స‌ద‌స్సు ఆహ్వానం

బిల్ గేట్స్ కు అందని ఏఐ స‌ద‌స్సు ఆహ్వానం

ప్రమాద బాధితులను ‘రహ్‌వీర్‌’ కాపాడేనా?

ప్రమాద బాధితులను ‘రహ్‌వీర్‌’ కాపాడేనా?

ఇమ్రాన్ ఖాన్‌కు తగిన వైద్యం అందించాలని 14 మాజీ క్రికెట్ కెప్టెన్లు విజ్ఞప్తి

ఇమ్రాన్ ఖాన్‌కు తగిన వైద్యం అందించాలని 14 మాజీ క్రికెట్ కెప్టెన్లు విజ్ఞప్తి

📢 For Advertisement Booking: 98481 12870