ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా నెక్లెస్ రోడ్‌లో ఆమె విగ్రహానికి సీఎం నివాళులర్పించారు. ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా మహిళలకు చీరల పంపిణీ చేసిన సీఎం రేవంత్ రెడ్డి,మంత్రి సీతక్క, ఇతర మంత్రులు పాల్గొన్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.